Hyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
Hyderabad Rain Live Updates : జంట నగరాల వాసులకు జిహెచ్ఎంసి అలర్ట్ జారీ చేసింది. ఈ రాత్రి భారీ వర్షం కురుస్తుందని తన అలర్ట్ లో పేర్కొంది. ఇప్పటికే జిహెచ్ఎంసి సిబ్బందిని సైతం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాHyderabad Rain Live Updates
: హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంత మేఘావృతమై పలు ప్రాంతాల్లో జోరువాన కురుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాదులో ఈ రాత్రి అంటే ఆగస్టు 15, గురువారం రాత్రి రెండు గంటల పాటు భారీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం సాయంత్రం నుంచి దంచి కొడుతోంది. నేడు నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , ఫిలింనగర్, యూసఫ్ గూడా, మధుర నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని మ్యాన్ హోల్స్, అదేవిధంగా ఓపెన్ నాలాల వద్ద పౌరులు సంచరించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జాం కూడా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిహెచ్ఎంసి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని కూడా అలాంటి చేసి ఉంచింది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Amrapali: శివాలెత్తిన ఆమ్రాపాలీ.. వారిపై చర్యలకు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
और पढो »
Hyderabad: గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఆ ఫ్లైఓవర్ 12వ తేదీ వరకు బంద్..!!Gachibowli Flyover Shut: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి.
और पढो »
Malvi Malhotra: ఆ క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంది.. బాంబు పేల్చిన మాల్వీ మల్హోత్రా..Raj tarun Lavanya controversy: హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా లు నటించిన సినిమా తిరగబడరా సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
और पढो »
Mathangi Swarnalatha: రంగం భవిష్యవాణి స్వర్ణలత ఎవరు? ఏం చేస్తుంటారు? ఎవరికీ తెలియని నిజాలు..Mathangi Swarnalatha Biography: ప్రతి ఏడాది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు.
और पढो »
Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలుHMRL Parking Charges Will Implement: హైదరాబాద్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
और पढो »