Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Amrapali kata: హైదరాబాద్ లోని చెరువుల కాపాడటం కోసం, మరల సుందరీకరణ చేసే దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాటకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని చెరువులు సుందరీకరణ, చెరువులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొవాలని బల్దియాకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ ను అన్నిరకాలుగా డెవలప్ చేయాలనే టార్గెట్ గా సీఎం ముందుకు వెళ్తున్నారు.
ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకొవాలని కూడా ఆమ్రాపాలీ జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. నగరంలో పలు చోట్ల చెరువులు కబ్జాలకు గురౌతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆయా ప్రాంతాల పరిధిలోని జోనల్ కమిషన్లకు ఆమ్రాపాలీ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎక్కడిక్కడ అధికారులు ప్రస్తుతం చెరువులకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 2,350 వరకు చెరువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ చెరువులను కాపాడటంతో పాటు.. చెత్తచెదారం వేయకుండా..
Ghmc Commissioner Amrapali GHMC Hyderabad Lakes CM Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »
YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
और पढो »
Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
और पढो »
Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..Telugu Film Chamber of Commerce: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
और पढो »
CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.
और पढो »