CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy समाचार

CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..
Groups AspirantsCoaching CentresCongress Governement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.

Varalaxmi Sarath kumar

తెలంగాణలో కొన్నిరోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు నిరసలను చేపడుతున్నారు. ఒకవైపు గ్రూప్స్ అభ్యర్థులు, మరోవైపు డీఎస్సీ అభ్యర్థులు ఎగ్జామ్ లను వాయిదా వేయాలని నిరసనలు చేపట్టారు.గతంలో కాంగ్రెస్ సర్కారు గ్రూప్స్, డీఎస్సీ లలో పోస్టుల సంఖ్యను పెంచుతానని చెప్పి, ఇప్పుడు తమను మోసం చేసిందని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, ప్రిపరేషన్ కు కూడా సమయంలేదని వాపోతున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హమీల మేరకు..

ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తున్న కూడా పోలీసులు విద్యార్థులను అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిరసన కాస్త హింసాత్మకంగా కూడా మారింది. ప్రభుత్వం వన్ సైడ్ మాత్రమే ఆలోచిస్తుందని, తమ గోడును అర్థంచేసుకుని పోస్టుల సంఖ్యలను పెంచి, తమకు న్యాయం చేయాలని కూడా నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వరుస నిరసలనపై స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కేంద్రంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..

కొందరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కావాలనే.. కిరాయి మనుషుల్ని పెట్టీ మరీ నిరసలను చేయిస్తున్నారని అన్నారు. గ్రూప్స్ కోచింగ్ అనేది ఒక బిజినెస్ లాగా మారిపోయిందని,ఒక్కనెల ఎగ్జామ్ వాయిదా పడితే.. కోచింగ్ సెంట్లర్లు వందల కోట్ల లాభాలు గడిస్తాయని సీఎం రేవంత్ అన్నారు. వాళ్లు డబ్బులు సంపాదించడానికే ఈ విధంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు.మరోవైపు నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం.. తమ వెనుక రాజకీయ నేతలు కానీ, పార్టీలు కానీ లేవని స్పష్టం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Prabhas

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Groups Aspirants Coaching Centres Congress Governement DSC Aspirants Agitation Coaching Centres Mafia

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనDSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనRevanth Reddy Cleared On DSC Exams Postpone: డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ పరీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనతో అభ్యర్థులు నిరాశ చెందారు.
और पढो »

Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »

YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Jagga Reddy: రేవంత్‌ పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయ కుట్ర: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుJagga Reddy: రేవంత్‌ పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయ కుట్ర: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుJagga Reddy Sensational Comments On Chandrababu Revanth Meet: ఇటీవల జరిగిన చంద్రబాబు, రేవంత్‌ సమావేశంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీ పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ప్రవేశించాడని ఆరోపించారు.
और पढो »



Render Time: 2025-02-13 16:44:05