Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

Revanth Reddy समाचार

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..
TollywoodTelangana GovtDrugs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.

Darshan: దర్శన్, సల్మాన్, సంజయ్ సహా జైలు కెళ్లిన సినిమా స్టార్స్ వీళ్లే..

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ఇకపై సినీ పరిశ్రమ నిర్మించే చిత్రాల్లో డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని కోరారు. అది చిన్న చిత్రమైనా.. వందల కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన సినిమా అయినా.. సినిమాలు ప్రదర్శించే థియేటర్స్ హాల్లో మూడు నిమిషాల పాటు సైబర్ క్రైమ్ నేరాలతో పాటు, డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఓ యాడ్ ప్రదర్శించాలని కోరారు. బడా బడ్జెట్ సినిమాలకు సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు.

ముఖ్యంగా డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తర్వాత కానీ 3 నిమిషాలు వీడియోతో అవగాహన కార్యక్రమంలో కల్పించేలా దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు చొరవ తీసుకోవాలన్నారు. అలా కల్పించకపోతే.. వారి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. ఈ యాడ్ ప్రదర్శించని నిర్మాతలకు గానీ, డైరెక్టర్ లకు కానీ.. నటీనటులకు ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయ సహకారాలు అందవని అల్టీమేటం జారీ చేసారు.

సినిమా హాల్స్ లో ఈ యాడ్స్ ప్రదర్శించడానికీ థియేటర్స్ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. అంతేకాదు డ్రగ్స్, సైబర్ నేరాల రహితంగా రాష్ట్రాన్ని, దేశాన్ని విముక్తి కల్పించడంలో భాగంగా ఇకపై థియేటర్స్, మల్టీప్లెక్స్ నిర్వాహకులు విధిగా ఈ యాడ్స్ ప్రదర్శించాల్సిందే అని చెప్పారు. అలా చేయని థియేటర్స్ ను సీజ్ చిత్ర ప్రదర్శనలకు అంగీకరించ బోమని తేల్చి చెప్పారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tollywood Telangana Govt Drugs Cyber Crime

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »

Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »

CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
और पढो »

CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి.. తన మూడో టార్గెట్ అదే నంటూ సంచలన వ్యాఖ్యలు..CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి.. తన మూడో టార్గెట్ అదే నంటూ సంచలన వ్యాఖ్యలు..Delhi news: తెలంగాణ సీఎం కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు, మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
और पढो »

Revanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్‌ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లుRevanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్‌ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లుGurukul Candidates And Staff Nurse Protest In Front Of CM Revanth Reddy House: ధర్నాలతో రేవంత్‌ రెడ్డి నివాసం దద్దరిల్లింది. తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు రేవంత్‌ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు.
और पढो »



Render Time: 2025-02-15 17:08:48