Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..

Telugu Film Chamber Of Commerce समाचार

Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..
Telugu Film Chamber CounsilDil RajuBharat Bhushan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Telugu Film Chamber of Commerce: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.పంపిణి రంగం నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత రెడ్డిని కలిసి తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు.

ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా తమకు సమయం ఇచ్చి మా సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అంతేకాదు సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎపుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హామి ఇచ్చిన విషయాన్ని భరత్ భూషణ్ ప్రస్తావించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందకు భరత్ భూషణ్ గారికి ప్రభుత్వం తరుపున అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telugu Film Chamber Counsil Dil Raju Bharat Bhushan Revanth Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »

Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
और पढो »

Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్‌ ప్రారంభించారు.
और पढो »

KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్‌, భట్టిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
और पढो »

CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »

CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.
और पढो »



Render Time: 2025-02-13 13:39:51