KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

KT Rama Rao समाचार

KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌
Brs PartyTelanganaAssembly Session
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్‌, భట్టిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్‌ చేసుకోండి..'యాచిస్తే కాదు.. శాసిస్తేనే ఏదైనా సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పేవారు. ఇప్పుడు అదే ఆలోచన చేయాలని నేను ప్రజలను కోరుతున్నా' అని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. 'కేంద్రం సహకరించినా..

'రాష్ట్రానికి అన్యాయం జరిగితే కలిసి కొట్లాడతాం. కానీ గతంలో ఇదే బీజేపీ వాళ్లు గవర్నర్ ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడితే కేంద్రానికే సహకరించారు. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పని చేస్తుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఏ విలీనం, ఏ చీకటి ఒప్పందాలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏం చేసినా బజాప్తా చేస్తాం. మీ లాగా మేము మోడీ పేరు తీసుకోవటానికే భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికీ కూడా సీఎం పనులను ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చక్కబెడుతున్నారు. కానీ మాకు ఆ అవసరం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Shukra Gochar EffectsChandana deepthi

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Brs Party Telangana Assembly Session Harish Rao Revanth Reddy Mallu Bhatti Vikramarka Ktr Assembly Speech Union Budget Nirmala Sitharaman Telangana Assembly Session

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.
और पढो »

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »

Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
और पढो »

YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

IPS Jitender: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణకు కొత్త పోలీసు బాస్ గా జితేందర్ ..IPS Jitender: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణకు కొత్త పోలీసు బాస్ గా జితేందర్ ..CM Revanth Reddy: తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఏపీ క్యాడర్ కు చెందిన జితేందర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఫిషియల్ ప్రక్రియ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది.
और पढो »

Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి పలు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా ఇక మీదట ఇండస్ట్రీ వాళ్లు తమ సినిమాకు టికెట్ ధరలు పెంచుకుంటామని వస్తే, కొన్ని పనులు చేయాలని సీఎం సూచించారు.
और पढो »



Render Time: 2025-02-13 12:53:46