Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, అపోసిషన్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నువ్వా నేనా.. అన్నట్లు అసెంబ్లీలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ఎత్తిచూపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గేదెలా అన్నట్లు.. తాము చేసిన ప్రతి దాన్ని తప్పుగా చిత్రీకరించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని కూడా బీఆర్ఎస్ నేతలు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా..
తెలంగాణకు చెందిన మాదిగ ఎమ్మెల్యేలు.. అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశంలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా వినతి పత్రంలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగ కమ్యునిటీకి అవకాశం ఇవ్వాలని కూడా మాదిగ వర్గానికి చెందిన నేతలు కోరినట్లు సమాచారం. మరోవైపు.. 3 ఎంపీ సీట్లలో ఇతర వర్గానికి కేటాయించారు.
Srisailam Reservoir: తెరుచుకున్న శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు .. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వీడియో వైరల్..
Madiga Community Mlas TG Assembly Session 2024 Madiga Leaders MRPS Minister Post
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »
Mohammed Siraj Meets CM Revanth Reddy: সরকারি চাকরির সঙ্গেই জমি, কাপ জেতানোর পুরস্কার তারকা পেসারকে!Mohammed Siraj Gets Govt Job And Plot From CM Revanth Reddy For T20 World Cup 2024
और पढो »
DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనRevanth Reddy Cleared On DSC Exams Postpone: డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ పరీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనతో అభ్యర్థులు నిరాశ చెందారు.
और पढो »
Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
और पढो »
Revanth Reddy and Chandrababu Naidu Meeting: ఏం రేవంత్ ఎలా ఉన్నావ్.. శిష్యుడిని ఆప్యాయంగా పలకరించిన బాబుRevanth Reddy and Chandrababu Naidu Meeting: ఏం రేవంత్ ఎలా ఉన్నావ్.. శిష్యుడిని ఆప్యాయంగా పలకరించిన బాబు
और पढो »
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »