Mathangi Swarnalatha Biography: ప్రతి ఏడాది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు.
అయితే, లష్కర్ బోనాలు మాత్రం రెండు రోజులపాటు నిర్వహిస్తారు. ఆదివారం బోనాలు సోమవారం రంగం. అయితే, మీకు రంగంరోజు భవిష్యవాణి చెప్పే మాతంగి స్వర్ణలత గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు ఈమె ఎవరు? సాధారణంగా ఆమె ఏం చేస్తుంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రతిఏడాది లష్కర్ బోనాల్లో భవిష్యవాణి గురించి ప్రతి ఏడాది ఎదురు చూస్తుంటారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు. మాతంగిని సరస్వతి మాతతో పోలుస్తారు. స్వర్ణలత ఎరుపుల నర్సింహ్మా, ఇస్తారమ్మ దంపతులకు జన్మించారు.
ఈమె తల్లిదండ్రులు చనిపోయారు 1996 వరకు అక్క స్వరూపారాణి భవిష్యవాణి చెప్పేవారు ఆమె చనిపోయిన తర్వాత స్వర్ణలత వంతు వచ్చింది. స్వర్ణలత ఆమె తమ్ముడితోపాటు ఉంటున్నారు. సాధారణ టైలర్ గా జీవిస్తున్నారు. బోనాల సమయంలో కేవలం రాత్రి సమయంలో పాలు మాత్రమే తాగుతారట. బోనాల మరుసటి రోజు ముఖం నిండా పసుపు, పెద్దకుంకుమ తిలకం, ముక్కుకు ముక్కెర, చేతిలో కిన్నెర, మెడలో దండలతో భవిష్యవాణి వినిపిస్తారు స్వర్ణలత అమ్మవారిలో గుడిలోకి ప్రవేశించి పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు.
Secunderabad Bonalu 2024 Mathangi Swarnalatha Rangam Mathangi Swarnalatha Biography
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
और पढो »
Farmer Loan Waiver: ఇవాళ్టి నుంచే రుణమాఫీ, ఎవరు అర్హులు, ఎవరు కాదో ఇలా తెలుసుకోండిTelangana government good news for farmers loan waiver runa maafee to start from today తెలంగాణ రైతులకు ఇవాళ గుడ్ న్యూస్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రుణమాఫీ డబ్బులు ఇవాళ అందనున్నాయి.
और पढो »
Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవBlue Screen Of Death Issue Air Passengers Protest In Shamshabad Airport: విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమానయాన రంగం అతలాకుతలమైంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
और पढो »
Revanth Reddy and Chandrababu Naidu Meeting: ఏం రేవంత్ ఎలా ఉన్నావ్.. శిష్యుడిని ఆప్యాయంగా పలకరించిన బాబుRevanth Reddy and Chandrababu Naidu Meeting: ఏం రేవంత్ ఎలా ఉన్నావ్.. శిష్యుడిని ఆప్యాయంగా పలకరించిన బాబు
और पढो »
CNAP Feature: ఎవరు ఫోన్ చేస్తున్నారో ట్రూ కాలర్ కంటే కచ్చితంగా చెప్పే ఫీచర్ జూలై 15 నుంచి అమలుTelecom operators to start CNAP Feature from july 15 టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్తగా కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ ఫీచర్ తీసుకొస్తోంది. అన్ని టెలీకం కంపెనీలు విధిగా పాటించాలని ఆదేశాలు అందించింది
और पढो »
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వ్యవహారంలో కీలక పరిణామం, మాల్ ప్రాక్టీసుపై కేంద్రం నివేదిక, ఏం జరగనుందిSupreme Court crucial hearing on NEET UG 2024 Issue, Central government submitted report నీట్ యూజీ 2024 ఫలితాలపై సవివరమైన డేటా విశ్లేషణ చేసి మాల్ ప్రాక్టీసుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మద్రాస్ ఐఐటీను కోరింది.
और पढो »