Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో జీహెఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.హైదరాబాద్ లో పలు చోట్ల మల్టీ ప్లెక్స్, థియేటర్లు మరికొన్ని చోట్ల నిబంధలనకు విరుద్దంగా పార్కింగ్ ఫీజ్ ను వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే నిబంధలనలను అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఇటీవల ఈ వ్యవహరంలో కూడా ఆమ్రాపాలీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డు వంటివి చెప్పాల్సిన అవసరంలేదంటూ కూడా తెల్చిచెప్పారు. ఎవరైన అడిగిన కూడా చెప్పొందంటూ సూచించారు. ఇదిలా ఉండగా.. కొందరు ప్రజలు.. మాల్స్ లు, ఫుడ్ స్టాల్స్ లలో క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తున్నారంటూ కూడా ఆమ్రాపాలీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది..దీంతో రంగంలోకి దిగిన అధికారులు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. దీనిలో మల్టీ ప్లెక్స్, ఫుడ్ స్టాల్స్ లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
IAS Amrapali Ghmc Commissioner Amrapali Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vigilance Inquiry: జగన్ పాలనలోని అధికారులకు భారీ షాక్.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry On AV Dharma Reddy And Thumma Vijay Kumar: గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా కొనసాగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వారిపై విచారణకు ఆదేశించింది.
और पढो »
YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
और पढो »
Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »
Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
और पढो »
Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.
और पढो »
Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?Bottle gourd in boy stomach: ఛత్తర్ పూర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు కడుపునొప్పితో డాక్టర్ ల దగ్గరకు వెళ్లాడు. వెంటనే వైద్యులు ఎక్స్ రే తీశారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
और पढो »