Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?

Madhya Pradesh समाचार

Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?
Bottle GourdBottle Gourd In Boy StomachBottle Gourd Found In Chhatarpur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Bottle gourd in boy stomach: ఛత్తర్ పూర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు కడుపునొప్పితో డాక్టర్ ల దగ్గరకు వెళ్లాడు. వెంటనే వైద్యులు ఎక్స్ రే తీశారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!

Puja Khedkar: మహానటి.. అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ.. ఆ సోరకాయను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా.. అంత పెద్ద సోరకాయ అతడి కడుపులో ఎలా పోయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సోరకాయ వల్ల కడుపుని పేగులు సైతం ఒత్తుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే.. మానసిక పరిస్థితి సరిగ్గాలేని వాళ్లు ఇలాంటి పనులు చేస్తారని కూడా వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bottle Gourd Bottle Gourd In Boy Stomach Bottle Gourd Found In Chhatarpur

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా ఆయన వయస్సురిత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
और पढो »

Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Vizag incident: భీమిలీకి చెందిన ఒక కుటుంబం కుక్కను ప్రేమతో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం అది వింతగా ప్రవర్తించింది. తనను ప్రేమగా చూసుకుంటున్న వారిపైన దాడికి తెగబడింది.
और पढो »

Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.
और पढो »

Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
और पढो »

Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »

YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 03:09:45