Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?

Roads समाचार

Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?
Pune Road RageRoad Rage PuneRoad Rage In Pune
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.

Pune Road Rage : కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?

ఇటీవలె జరిగిన ముంబై పోర్షే కారు ఘటన మరువకముందే మరో కారు ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన పిల్లలతో కలిసి బనెర్‌ నుంచి పాషన్‌ రోడ్డు గుండా ద్విచక్ర వాహంపై వెళ్తోంది. అయితే, ఓ కారు ఓనర్‌ ఆమెను ఓవర్‌ టేక్‌ చేయసాగాడు. దీంతో ఆమె కారుకు దారి ఇవ్వలేదనే అక్కసుతో కారు ఓనర్‌ స్వప్నిక్‌ కెక్రే ఫాస్ట్‌గా పోనిచ్చి స్కూటీ ముందు ఆపాడు. కారు దారి ఇవ్వలేదన్న నేపంతో కారు దిగి ఆమెను ఒక్కసారిగా జుట్టు పట్టి లాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది.

వెంటనే సదరు మహిళ ఈ ఉదంతాన్ని వీడియో తీస్తూ ఏడుస్తూ చెప్పింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోలో పూనెలో భద్రత కరువైంది. ఈ ఘటన రేపు మరొకరికి కూడా జరగవచ్చని వాపోయింది. ఈ ఘటన పోలీసుల దృష్టికి కూడా రావడంతో బాధిత మహిళ వివరాలను సేకరించి దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను తెలుసుకున్నారు. శనివారం నిందితుడని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనతోపాటు ఆ సమయంలో కారులో ఉన్న నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువే చోటు చేసుకుంటున్నాయి. సైడ్‌ ఇవ్వలేదనే కారణం, రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడుపుతూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు వాగ్వాదాలకు కూడా దిగుతున్నారు. పోలీసులు ఎలాంటి కఠినమై ట్రాఫీక్‌ రూల్స్‌ పెట్టనా కొందరూ ఆ రూల్స్‌ పాటించకపోవడం కూడా జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఒక్కోసారి దాడికి కూడా దిగుతున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pune Road Rage Road Rage Pune Road Rage In Pune Pune Road Rage Case Road Rage Pune Rage

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pune Road Rage: Content Creator Brutally Assaulted By Motorist While On Bike With 2 ChildrenPune Road Rage: Content Creator Brutally Assaulted By Motorist While On Bike With 2 ChildrenA disturbing incident of road rage in Maharashtras Pune on Saturday left a digital content creator severely injured. Jeryln Dsilva, a digital content creator from Pune, was violently assaulted while driving on the Baner-Pashan Link Road.
और पढो »

Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
और पढो »

Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?Kodali nani: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాని నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఏపీలో మాజీ వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకొవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు,అనేక మంది నాయకులను వరుసగా భేటీ అవుతున్నారు.
और पढो »

LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా ఆయన వయస్సురిత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
और पढो »

Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Vizag incident: భీమిలీకి చెందిన ఒక కుటుంబం కుక్కను ప్రేమతో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం అది వింతగా ప్రవర్తించింది. తనను ప్రేమగా చూసుకుంటున్న వారిపైన దాడికి తెగబడింది.
और पढो »

Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 03:26:47