Vizag incident: భీమిలీకి చెందిన ఒక కుటుంబం కుక్కను ప్రేమతో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం అది వింతగా ప్రవర్తించింది. తనను ప్రేమగా చూసుకుంటున్న వారిపైన దాడికి తెగబడింది.
Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..
చాలా మంది కుక్కలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. మనుషుల కన్నా..కొందరు నోరులేని జీవాలే బెటర్ అని భావిస్తుంటారు. అందుకే కుక్కలను తమ ఇళ్లలో ఇష్టంతో పెంచుకుంటారు. వాటిని తమ ఇళ్లలోని మనుషుల మాదిరిగా ట్రీట్ చేస్తారు. మంచి ఫుడ్ ఇస్తారు. రెగ్యులర్ గా వాకింగ్ లకు తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా.. వెటర్నరీ వైద్యుల దగ్గరకి తీసుకెళ్లి డీవార్మింగ్ కూడా చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుక్కలు కూడా తమ యజమానుల పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. తమ ఓనర్ ను వదిలి అస్సలు ఉండవు. ఇతరులు ఏదైన తినడానికి పెడితే అస్సలు ముట్టుకొవు.
Canopy burst: వామ్మో.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు.. లేడీ పైలేట్ కు భయానక అనుభవం.. వీడియో వైరల్.. కానీ అప్పటికే.. వారిలో కూడా కొన్ని హెల్త్ కండీషన్ కూడా పాడైనట్లు తెలుస్తోంది. వారిలో కూడా.. మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ తండ్రి,కొడుకులు మరణించారు.ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్రకలకలంగ మారింది. కుక్క కరవగానే.. గ్యాప్ ఇవ్వకుండా యాంటి రేబిస్ తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కలకు కూడా క్రమంతప్పకుండా.. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే
Pet Dog Bite Dog Attack Rabies Disease Father And Son Dies Vizag Bheemili Dog Bite Pet Dog Attacks
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?Kodali nani: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాని నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఏపీలో మాజీ వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకొవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు,అనేక మంది నాయకులను వరుసగా భేటీ అవుతున్నారు.
और पढो »
Nayanathara: ఆ సినిమా చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన తార షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?Nayanathara: బాలీవుడ్ నటి నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రరచ్చ కొనసాగుతుంది. కొందరు నెటిజన్లు నయన్ కామెంట్ల పై మండిపడుతున్నారు.
और पढो »
Viral video: కొంప ముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..Maharashtra Girl dies: యువతి కారులో కూర్చుని రీల్స్ చేస్తుంది. ఆమె స్నేహితుడు బైట నుంచి ఆమెను షూట్ చేస్తున్నాడు. ఇంతలో ఆమె కారును రివర్స్ చేస్తుంది. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »
Extramarital Affair: హైదరాబాద్ లో షాకింగ్.. ప్రియురాలితో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన భర్త.. అసలేం జరిగిందంటే..?Hyderabad:హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నతన భర్తను, అతని భార్య రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్త.. తన భార్యను ఇష్టమున్నట్లు చెయ్యి చేసుకున్నాడు.
और पढो »
Plane crash: కొంప ముంచిన ఆ తప్పిదం.. దేశ ఉపాధ్యక్షుడి తో పాటు 10 దుర్మరణం..saulos chilima died: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సైనిక విమానం నిన్నటి నుంచి ఎయిర్ సిగ్నల్ కు దూరమైంది. ఈ క్రమంలో విమాన శకాలాలను అధికారులు పర్వతశ్రేణుల్లో కనుగొన్నారు.
और पढो »
Darshan: సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారం.. మర్డర్ కేసులో అరెస్టైన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
और पढो »