Viral video: కొంప ముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..

Maharashtra समाचार

Viral video: కొంప ముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..
Girl Ends In DeathGirl Car Into 300 Feet CliffReels Tragedy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Maharashtra Girl dies: యువతి కారులో కూర్చుని రీల్స్ చేస్తుంది. ఆమె స్నేహితుడు బైట నుంచి ఆమెను షూట్ చేస్తున్నాడు. ఇంతలో ఆమె కారును రివర్స్ చేస్తుంది. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

కొందరు యువత రీల్స్ పిచ్చిలో ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎలాగైన ఫెమస్ కావాలని వింత వింత వేషాలు వేస్తున్నారు. కొందరు బైక్ ల మీద రోమాన్స్ చేస్తు రీల్స్ చేస్తున్నారు. మెట్రోలో, ఎయిర్ పోర్టులో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నచ్చిన విధంగా రీల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు. వీళ్ల రీల్స్ పిచ్చి వల్ల చాలాసార్లు చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురౌతున్నారు. ఇటీవల మెట్రోలో రోమాన్స్ చేసుకుంటూ అమ్మాయిలు రీల్స్ చేయడం రచ్చగా మారింది. మరోవైపు లవర్స్‌ లు బైకుల మీద కూర్చుని డెంజరస్ స్టంట్ లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కారు సెకన్ల వ్యవధిలో.. వెనక్కు వెళ్లిపోయి లోయలో పడిపోయింది. ఆ వీడియోలో సదరు యువకుడు.. కారు బ్రేక్ వేయాలని అరుస్తున్న వాయిస్ రికార్డు అయ్యింది. యువతి కారుతో సహా 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ క్రమంలో.. కిందకు వెళ్లి చూడగా కారు పూర్తిగా ధ్వంసమైపోయింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Girl Ends In Death Girl Car Into 300 Feet Cliff Reels Tragedy Virall Video Shweta Survase Died

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake bite man private part: ట్రెక్కింగ్ కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చెట్ల నుంచి ఒక పాము స్పీడుగా వచ్చి అతగాడి కాళ్లను చుట్టేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
और पढो »

Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
और पढो »

Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..Kedarnath yadra: కేదార్ నాథ్‌ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
और पढो »

Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-21 06:50:59