Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
Samantha: ఆకట్టుకుంటున్న సమంత రేర్ ఫొటోస్.. సింపుల్ గా.. ఎంతో అందంగా..
Human finger in ice cream incident in mumbai: మనలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్ లో ఐస్ క్రీమ్ లకు ఉండే డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు రోజు ఏదో ఒక ఫ్లెవర్ ఐస్ క్రీమ్ ను ఇష్టంతో తింటారు. మరికొందరు ఇంట్లోనే వెరైటీలలో ఐస్ క్రీమ్ లను తయారు చేసుకుంటారు. మనం సాధారణంగా కొన్నిసార్లు స్నేహితులు, ఫ్యామీలీస్ తో కలిసి హోటల్స్ , రెస్టారెంట్లకు వెళ్తుంటాం. నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెడుతుంటాం.
వెంటనే ఐస్‌క్రీమ్‌ను నిశితంగా పరిశీలించడంతో 2 అంగులాల పొడవున్న మనిషి వేలు కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే వీడియో తీసుకుని, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ విషయం చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వేలు ఉన్న ఐస్ క్రీమ్ ను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. పొరపాటున కొరికి తింటే అతని పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jr Ntr
Human Finger Ice Cream Human Nail In Ice Cream Viral Video Social Media
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
और पढो »
Hyderabad: కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..cantonment Govt Hospital: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని కంటోన్మెంట్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్దామని దంపతులు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇంతలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక భారీ చెట్టు విరిగిపోయి వాళ్ల మీద పడింది.
और पढो »
Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
और पढो »
Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
और पढो »
Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »