Kedarnath yadra: కేదార్ నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..
Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం.. హిందువులు తమ జీవితంలో చార్ ధామ్ యాత్ర ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైన చార్ ధామ్ యాత్ర చేసి శివయ్యను దర్శనం చేసుకొవాలని పరితపిస్తుంటారు. కానీ చార్ ధామ్ యాత్ర అనేది ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అక్కడ పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. మంచు కొండల మధ్య, వేల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చార్ ధామ్ యాత్రకు వెళ్లే వారు.. ప్రత్యేకంగా ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
ఇదిలా ఉండగా.. చార్ ధామ్ యాత్రలో శుక్రవారం మే 24 న అనుకొని ఘటన చోటు చేసుకుంది. కేదార్ నాథ్ ప్రాంతంలోని సిర్సీలో భక్తులకు ఊహించని ఘటన ఎదురైంది. సిర్సీ హెలిప్యాడ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు ఒక పైలట్‌తో పాటు 6 మంది ప్రయాణికులను కెస్ట్రెల్ ఏవియేషన్ కో హెలికాప్టర్ లో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. హెలికాప్టర్ గాల్లోకి లేచిన కొద్ది నిముషాలకే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్ గుర్తించాడు. అంతేకాకుండా.. కేదార్ నాథ్ కు మరో వంద మీటర్ల దూరం ఉందనగా.. హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mukesh Kumar Meena Review
Chardham Yatra 2024 Kedarnath Helicopter Viral Video Helicopter Emergency Landing Kedarnath Temple
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..Girl Acid attack On Boyfriend: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ ప్రారంభమైంది. బంధువులు,స్నేహితులు ఎంతో ఉల్లాసంగా వేడుకలో పాల్గొంటున్నారు. యువకుడికి బారత్ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఒక యువతి ఒక్కసారిగా వరుడి వద్దకు చేరుకుని అతని ముఖంపై యాసిడ్ తో దాడికి పాల్పడింది.
और पढो »
Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
और पढो »
Watch: ఆధార్ కార్డు కోసం పరుగుల పెట్టిన డేవిడ్ వార్నర్, ఫన్నీ వీడియో వైరల్David Warner: డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు రీల్స్ తోనూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. వార్నర్ ఏది పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నవ్వులు కూడా పూయిస్తూ ఉంటాయి. తాజాగా వార్నర్ మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
और पढो »
Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Hyderabad News: మరో యువకుడితో క్లోజ్ గా లవర్.. వీడియో కాల్ చేసి షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »
Vizag Road Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఫ్లైఓవర్ నుంచి బంతిలా ఎగిరి పడ్డ ముగ్గురు యువకులు.. వీడియో వైరల్..Vizag Flyover Accident: అతివేగంతో రావడం వల్ల ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »