Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్

Rohit Sharma समाचार

Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్
Rohit Sharma NewsIPL 2024SRH Vs MI
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.

రోహిత్ శర్మ విచారానికి కారణం ఏంటి..?Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..

ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌ రేసు నుంచి ముంబై ఇండియన్స్‌ తప్పుకుంది. స్టార్ ప్లేయర్లు ఉన్నా వరుస ఓటములతో అన్ని జట్ల కంటే ముందే తట్టాబుట్టా సర్దేసింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపుతో వరుసగా ఓటముల నుంచి గట్టేక్కింది. ముంబై మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ను మినహా.. రోహిత్ శర్మ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాగా..

ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై డకౌట్ అయ్యాడు. నాలుగో, ఐదో మ్యాచ్‌ల్లో వరుసగా 49, 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపినా.. ఆ తరువాత 6 మ్యాచ్‌ల్లో వరుసగా 36, 6, 8, 4, 11, 4 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. మరో 2 గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అవకాశాల్లేవు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫామ్‌లో రావాల్సిన అవసరం ఉంది. హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఎంపికైయ్యాడు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనుంది. టీమిండియా తన మొదటి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో జూన్ 5న ఆడనుంది.

3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rohit Sharma News IPL 2024 SRH Vs MI Rohit Sharma Crying

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Watch: ఆధార్ కార్డు కోసం పరుగుల పెట్టిన డేవిడ్ వార్నర్, ఫన్నీ వీడియో వైరల్Watch: ఆధార్ కార్డు కోసం పరుగుల పెట్టిన డేవిడ్ వార్నర్, ఫన్నీ వీడియో వైరల్David Warner: డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు రీల్స్ తోనూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. వార్నర్ ఏది పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నవ్వులు కూడా పూయిస్తూ ఉంటాయి. తాజాగా వార్నర్ మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
और पढो »

T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
और पढो »

रोहित शर्मा के बाद भारतीय टीम का अगला कप्तान कौन? 'टर्बनेटर' ने इस मैच विनर खिलाड़ी पर लगा दिया मोहररोहित शर्मा के बाद भारतीय टीम का अगला कप्तान कौन? 'टर्बनेटर' ने इस मैच विनर खिलाड़ी पर लगा दिया मोहरRohit Sharma
और पढो »

Hamara Captain Kaisa Ho? नहीं मान रहे फैंस, पर रोहित के जवाब ने जीत लिया दिल, VIDEOHamara Captain Kaisa Ho? नहीं मान रहे फैंस, पर रोहित के जवाब ने जीत लिया दिल, VIDEORohit Sharma
और पढो »

T20 World Cup 2024: বিরাট-রোহিতের অবসর! বিশ্বকাপে বিরাট দায়িত্বে যুবি, বোর্ডকে দিলেন চরম বার্তাT20 World Cup 2024: বিরাট-রোহিতের অবসর! বিশ্বকাপে বিরাট দায়িত্বে যুবি, বোর্ডকে দিলেন চরম বার্তাYuvraj Singh Says Rohit Sharma And Virat Kohli deserve to retire when they want
और पढो »

'रोहित शर्मा इसके कतई हकदार नहीं...', केकेआर के पूर्व निदेशक का सनसनी भरा बयान'रोहित शर्मा इसके कतई हकदार नहीं...', केकेआर के पूर्व निदेशक का सनसनी भरा बयानRohit Sharma:
और पढो »



Render Time: 2025-02-19 03:16:01