Gachibowli Flyover Shut: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి.
Gachibowli Flyover Shut: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి. నిత్యం ట్రాఫిక్ ఉండే గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్‌ను సోమవారం 12వ తేదీ వరకు మూసివేయనున్నారు.గురువారం నుంచి జీహెచ్‌ఎంసీ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఫ్లైఓవర్‌ను మూసివేయనున్నారు.
బైపాస్, బ్రిడ్జి గుండా బిచ్చారెడ్డి స్వీట్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి వెళ్లాలి. మరో మార్గం ఐఐఐటీ హైదరాబాద్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ బైపాస్ బ్రిడ్జి గుండా గచ్చిబౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి తమకు సహకరించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మొత్తంగా ఐదు రోజులపాటు ఉండనుంది. గురువారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 12వ తేదీ రాత్రి 11 వరకు ఉంటుంది.
Gachibowli Biodiversity Flyover Gachibowli Shilpa Layout To Gachibowli Flyover Gachibowli Orr Flyover
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఆ రూటులో 45 రోజుల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..Traffic Restrictions At RGI Airport Road : సాధారణంగా ఏవైనా అభివృద్ధి పనులు జరిగిప్పుడు రోడ్డు మూసివేస్తారు. అయితే, ముందస్తుగా హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులకు కాకూడదని ట్రాఫిక్ అప్డేడ్స్ కూడా ఇస్తారు.
और पढो »
Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!BIS : ఆగస్టు 1వ తేదీ నుంచి బీఐఎస్ (BIS) నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో చెప్పులు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా నగదు చెల్లించాల్సి వస్తుంది.
और पढो »
Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
और पढो »
Nirbhaya Like incident: హైదరాబాద్ లో నిర్భయ తరహా ఘోరం.. కదులుతున్న బస్సులో అత్యాచారం..Hyderabad news: నిర్మల్ నుంచి ప్రకాశంకు వెళ్తున్న మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆమెపై బస్సులో దాడిచేసి, నోటిలో గుడ్డులు కుక్కి అత్యాచారం చేశారు.
और पढो »
YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »
CBSE New Rules: సీబీఎస్ఈ మరింత కష్టం కానుందా, 12వ తరగతిలో 9,10,11 తరగతి వెయిటేజ్ మార్కులుCBSE Education System will be more difficult 12th class results will be prepared దేశవ్యాప్తంగా అత్యధికంగా విద్యార్ధులు ఫాలో అయ్యేది సీబీఎస్ఈ విధానం. ఇప్పుడీ విధానంలో ఊహించని మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
और पढो »