Hyderabad news: నిర్మల్ నుంచి ప్రకాశంకు వెళ్తున్న మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆమెపై బస్సులో దాడిచేసి, నోటిలో గుడ్డులు కుక్కి అత్యాచారం చేశారు.
Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ ఔట్..! ఏ టీమ్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉందంటే..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతలో కోసం ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కొందరు దుర్మార్గులు మాత్రం మారటడం లేదు. ప్రతిరోజు మహిళలపై దాడులు,అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. బస్టాండ్ , రైల్వే స్టేషన్, ఆఫీసు ఎక్కడ కూడ మహిళలకు సెఫ్టీ లేదని చెప్పుకొవచ్చు. చివరకు కొన్ని చోట్ల కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్లు సైతం అత్యాచారాలకు దిగుతున్నారు.ఈ క్రమంలో.. తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా వేధింపులు జరుగుతున్నాయి.
వెంటనే సదరు మహిళ 100 పోలీసులకు కాల్ చేసి జరిగిన ఘోరాన్ని చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బస్సు.. ఓయూపరిధిలో ఉన్నట్లు కనుగోన్నారు. వెంటనే బస్సును ట్రాక్ చేసి, పోలీసులు నిందితులును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దుర్మార్గులు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసినట్లు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.ఓయూ పీఎస్ పరిధిలో బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chirri BalarajuSnakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..
Nirmal Passenger Driver Molested Woman Hari Krishna Travels Bus Driver Raped Woman Nirbhaya Like Incident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mathangi Swarnalatha: రంగం భవిష్యవాణి స్వర్ణలత ఎవరు? ఏం చేస్తుంటారు? ఎవరికీ తెలియని నిజాలు..Mathangi Swarnalatha Biography: ప్రతి ఏడాది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు.
और पढो »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
और पढो »
Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
Heavy rains: హైదరాబాద్ లో కుండపోతగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఇక్కట్లు..Hyderabad Rains: వాతావరణ కేంద్రం ఇప్పటికే రానున్న ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో హైదరబాద్ లో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి.
और पढो »
Kishan Reddy: హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్.. ఎయిర్ పోర్టును తలదన్నేలా నిర్మాణాలు.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి..Cherlapally Railway station: హైదరాబాద్ వాసులకు అతి తొందరలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 98 శాతం పనులు సైతం పూర్తయిపోయాయి. తాజాగా, దీనికి సంబంధించిన ఫోటోలను కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
और पढो »
Hyderabad: హైదరాబాద్ లో హైటెన్షన్.. బాహుబలి రేంజ్‌లో TGPSCకి భారీ కంచెలతో భద్రత.. వైరల్ వీడియో..Students agitation in Hyderabad: నిరుద్యోగులు ప్రజాభవన్ ను, టీజీపీఎస్సీ ను ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
और पढो »