Hyderabad: హైదరాబాద్ లో హైటెన్షన్.. బాహుబలి రేంజ్‌లో TGPSCకి భారీ కంచెలతో భద్రత.. వైరల్ వీడియో..

Hyderabad समाचार

Hyderabad: హైదరాబాద్ లో హైటెన్షన్.. బాహుబలి రేంజ్‌లో TGPSCకి భారీ కంచెలతో భద్రత.. వైరల్ వీడియో..
TGSPSCUnemployed Youth ProtestStudents Leaders Agitation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Students agitation in Hyderabad: నిరుద్యోగులు ప్రజాభవన్ ను, టీజీపీఎస్సీ ను ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్తెలంగాణలో నిరుద్యోగులు, అనేక విద్యార్థి సంఘాలు ఈ రోజు భారీ ఎత్తున టీజీపీఎస్సీ, ప్రజాభవన్ వద్దకు తరలి వచ్చారు. అంతేకాకుండా.. గ్రూప్స్ ఎగ్జామ్ పోస్టులు పెంచాలని, అదేవిధంగా..డీఎస్సీ ఎగ్జామ్ లను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడ ఇనుమ కంచెలను ఏర్పాటుచేశారు. రోడ్డుపైన ఉన్న నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.

గ్రూప్ 2,3 పోస్టులు పెంచి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని, డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి, అక్టోబర్‌లో 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ 1లో 1:100ను అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే పలు మార్లు నిరుద్యోగులు తమ నిరసనలను తెలియజేశారు. దీంతో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు ఇనుప కంచెలు అచ్చం బాహుబలి సినిమాలో మాదిరిగా ఉన్నాయి. నిరుద్యోగుల నిరసలనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరో వైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి హమీలు ఇచ్చి మాటతప్పాయంటూ తీవ్రంగా విమర్శించారు. మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Koo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక మీదట సేవలు ఉండవంటూ సీఈవో ఎమోషనల్.. కారణం ఏంటంటే..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TGSPSC Unemployed Youth Protest Students Leaders Agitation Groups Exams DSC Exam Postpone CM Revanth Reddy Congress Government

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో కాసేపటి నుంచి పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »

Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »

Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Rain fall: టాప్ గేర్ లో రుతుపవనాలు.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం..Rain fall: టాప్ గేర్ లో రుతుపవనాలు.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. దేశంలో రుతుపవనాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఈ క్రమంలో కొన్నిగంటలుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »

Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
और पढो »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 15:07:55