Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో కాసేపటి నుంచి పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
7th Pay Commission
ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా రుతుపవనాలు వేగంగా విస్తరించాయి. దీనికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావం కూడా ఉండటం వల్ల తెలుగు స్టేట్స్ లలో విస్తారంగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది. లింగంపల్లి, పటాన్ చెరువు, చందానగర్, కూకట్ పల్లి, అమీర్ పేట, నానక్ రామ్ గూడ వంటి పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షంకురుస్తుంది.అనేక ప్రాంతాలలో ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, పలు చోట్ల చినుకులు పడుతున్నాయి.
Shani jayanti 2024: పంచ గ్రహాకూటమి రోజు అద్భుతం.. నవగ్రహాల చుట్టు ప్రదక్షిణలు చేసిన శునకం.. . వీడియో వైరల్..
Heavy Rain Fall Weather Update IMD Alerts Heavy Rains In Ap Heavy Rains In Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
और पढो »
Hyderabad Rains: జీహెచ్ఎంసీ అలర్ట్.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం.. టోల్ ఫ్రీ నంబర్ లు ఇవే..TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »
Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేIMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
और पढो »
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »
Bengal Weather: গভীর নিম্নচাপে পরিণত রিমাল, প্রবল বৃষ্টির আশঙ্কা বেশ কয়েকটি জেলায়...cyclone-remal-update bengal weather land-fall-process-heavy rain fall strom kolkata district forecast
और पढो »