TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
Hyderabad Rains : జీహెచ్ఎంసీ అలర్ట్.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం.. టోల్ ఫ్రీ నంబర్ లు ఇవే..
TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.తెలుగు రాష్ట్రాలలో ఒకవైపు ఎన్నికలలో ఓట్లు వేయడానికి జనాలు తమ గ్రామాలకు తరలిపోతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు, విమానాల్లో ఫుల్ రద్దీ నెలకొంది. ఇక ప్రస్తుతం ఎన్నికలు సంక్రాంతి పండుగను తలపిస్తున్నాయి.
Ts Weather Forecast Hyderabad Imd Alert GHMC Alert On Rains Ghmc Toll Free Numbers Hyderabad Rain Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »
Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
और पढो »
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
और पढो »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »
Delhi Police: గాంధీ భవన్ లో హైటెన్షన్..హైదరాబాద్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు..Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »