Heavy rains: హైదరాబాద్ లో కుండపోతగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఇక్కట్లు..

Hyderabad समाचार

Heavy rains: హైదరాబాద్ లో కుండపోతగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఇక్కట్లు..
Heavy RainsIMD AlertsRains In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Hyderabad Rains: వాతావరణ కేంద్రం ఇప్పటికే రానున్న ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో హైదరబాద్ లో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి.

BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..తెలంగాణలో రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ఈదురు గాలులతో పాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలపింది. అదే విధంగా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కి. మీ.

ఇక హైదరబాద్ విషయానికి వస్తే.. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చేశాయి. సాయంత్ర వేళ చాలా ప్రాంతాలలో చినుకులు పడటం స్టార్ట్ అయ్యింది. అదే విధంగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీగా వర్షంకురవడం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. వీకెంట్ కావడం, ఫ్యామిలీస్,ఫ్రెండ్స్ తోసరదాగా గడిపేందుకు వెళ్లిన వాళ్లు వర్షంలో తడిసి ముద్దైపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రోడ్లన్ని జలమయమైపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పటినట్లు తెలుస్తోంది.

Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains IMD Alerts Rains In Hyderabad Weather Update Traffic Jam Ghmc Alerts

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains: హైదరాబాద్ లో దట్టంగా అలుముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం..Heavy Rains: హైదరాబాద్ లో దట్టంగా అలుముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం..Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు రోజుల నుంచి ఉక్కపోతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ కేంద్రం రానున్న ఐదురోజుల పాటు వర్షం పడుతుందని ఆల్రెడీ అలర్ట్ జారీచేసింది.
और पढो »

Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
और पढो »

Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.
और पढो »

T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
और पढो »

Hyderabad: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. వివాహిత పొట్టమీద కూర్చుని కత్తిపీటతో దాడి..Hyderabad: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. వివాహిత పొట్టమీద కూర్చుని కత్తిపీటతో దాడి..Love Affair: పాతబస్తీ లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను దూరం పెడుతుందనే కోపంతో.. మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై గొడవపెట్టుకుని ఆమెపై కత్తిపీటతో దాడికి పాల్పడ్డాడు.
और पढो »



Render Time: 2025-02-21 05:43:38