Heavy Rains: హైదరాబాద్ లో దట్టంగా అలుముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం..

Hyderabad Rains समाचार

Heavy Rains: హైదరాబాద్ లో దట్టంగా అలుముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం..
Weather ReportHyderabad Imd AlertHeavy Rain In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు రోజుల నుంచి ఉక్కపోతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ కేంద్రం రానున్న ఐదురోజుల పాటు వర్షం పడుతుందని ఆల్రెడీ అలర్ట్ జారీచేసింది.

హైదరాబాద్ లో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. దీంతో చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. రెండు గంటల నుంచి ఏకధాటిగా పలు ప్రాంతాలలో వర్షం పడుతుంది. వర్షం గ్యాప్ లేకుండా కురుస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనాలు ముందుకు వెళ్లలేక.. ట్రాఫిక్ లో ఒక్కసారిగా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. రోడ్లపైన గుంతలలో నీళ్లు నిలిచి పోవడంతో వాహనాలు కూడా గుంతల వల్ల వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.

ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు పిల్లలు సాయంత్రం వేళ స్కూళ్లనుంచి బైటకు వస్తుంటారు. ఈ క్రమంలో వర్షం పడుతుండటంతో జనాలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ, సికింద్రాబాద్,లింగం పల్లి, చందానగర్, జూబ్లీహిల్స్, హైటేక్ సిటీ, దిల్ సుఖ్ నగర్, మోహిదీపట్నం, పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక మేడ్చల్ లో కూడా వర్షం పడుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలోని పలు జిల్లాలలో కూడా వర్షం కురుస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Weather Report Hyderabad Imd Alert Heavy Rain In Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో కాసేపటి నుంచి పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »

Hyderabad Rains: హైదరాబాద్ ను కమ్మేసిన నల్లని మేఘాలు.. పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షం..Hyderabad Rains: హైదరాబాద్ ను కమ్మేసిన నల్లని మేఘాలు.. పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షం..Heavy Rain fall: తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. దీని ప్రభావం వల్ల ఇప్పటికే కొన్ని రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది.
और पढो »

Rain fall: టాప్ గేర్ లో రుతుపవనాలు.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం..Rain fall: టాప్ గేర్ లో రుతుపవనాలు.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. దేశంలో రుతుపవనాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఈ క్రమంలో కొన్నిగంటలుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »

Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »

Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.
और पढो »

Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
और पढो »



Render Time: 2025-02-14 02:13:08