Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌

Hyderabad समाचार

Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌
Hyderabad RainsTelanganaMonsoon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. నిరాటంకంగా గంటన్నర పాటు వర్షం కురవడంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ యంత్రాంగం కలిసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో పెద్దగా ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తలేదు.

హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఆఫ్జల్‌గంజ్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో దంచి కొట్టింది.

హైదరాబాద్‌లోని మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద చేరింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతం ఉన్న బ్రిడ్జి కింద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు దారి మళ్లిస్తున్నారు. వరద నీరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ వైపు వాహనాలు నిలిచిపోయాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pawan Kalyan - Chandrababu Naidu

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Rains Telangana Monsoon Telangana Rains Traffic Jam

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rains: హైదరాబాద్ ను కమ్మేసిన నల్లని మేఘాలు.. పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షం..Hyderabad Rains: హైదరాబాద్ ను కమ్మేసిన నల్లని మేఘాలు.. పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షం..Heavy Rain fall: తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. దీని ప్రభావం వల్ల ఇప్పటికే కొన్ని రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది.
और पढो »

Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో కాసేపటి నుంచి పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »

Hyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro Rail Stalled Various Stations Passengers Suffers: హైదరాబాద్‌ రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. అకస్మాత్తుగా నడుస్తున్న రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
और पढो »

Hyderabad Lok Sabha Election: మజ్లిస్‌ అడ్డాలో మాధవీలత పాగా వేయనుందా? అసదుద్దీన్‌కు ఓటమి తప్పదా?Hyderabad Lok Sabha Election: మజ్లిస్‌ అడ్డాలో మాధవీలత పాగా వేయనుందా? అసదుద్దీన్‌కు ఓటమి తప్పదా?Hyderabad Lok Sabha Election Result 2024 BJP vs AIMIM Party Who Will Winning: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది.
और पढो »

Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »

Hyderabad Murders: హత్యలతో హైదరాబాద్‌ హడల్‌.. 24 గంటల్లో 5 హత్యలు.. నగరవాసుల బెంబేలుHyderabad Murders: హత్యలతో హైదరాబాద్‌ హడల్‌.. 24 గంటల్లో 5 హత్యలు.. నగరవాసుల బెంబేలుHyderabad Crime Increase 24 Hours Somany Incidents Happened: ప్రశాంతమైన హైదరాబాద్‌ నగరంలో నేరాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఒకే రోజు 7 దారుణ సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 15:14:30