Love Affair: పాతబస్తీ లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను దూరం పెడుతుందనే కోపంతో.. మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై గొడవపెట్టుకుని ఆమెపై కత్తిపీటతో దాడికి పాల్పడ్డాడు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ, పోక్సో వంటి కఠినచట్టాలు తీసుకొచ్చిన కూడా వీళ్లలో మార్పులు రావడం లేదు. అమ్మాయిలను, మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను కాదంటే హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ప్రతిరోజు మహిళల వేధింపులకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, మరో షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని ఛత్రినాకలో చోటు చేసుకుంది.పాతబస్తీలో ఛత్రినాక కు చెందిన శ్రావ్య కు ఇది వరకే 2019 పెళ్లైంది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల వారు నిందితుడిని చితక బాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాల పాలైన శ్రావ్య ను పోలీసులు, స్థానికుల సహకారంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Hyderabad Love Affair Lovers Agruments Boy Friend Attacks Lover Attacks With Sharip Knife Crime News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »
Heavy rain fall: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో కాసేపటి నుంచి పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »
Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
और पढो »
Hyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro Rail Stalled Various Stations Passengers Suffers: హైదరాబాద్ రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. అకస్మాత్తుగా నడుస్తున్న రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
और पढो »
Hyderabad Lok Sabha Election: మజ్లిస్ అడ్డాలో మాధవీలత పాగా వేయనుందా? అసదుద్దీన్‌కు ఓటమి తప్పదా?Hyderabad Lok Sabha Election Result 2024 BJP vs AIMIM Party Who Will Winning: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది.
और पढो »
Rain fall: టాప్ గేర్ లో రుతుపవనాలు.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం..Hyderabad: హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. దేశంలో రుతుపవనాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఈ క్రమంలో కొన్నిగంటలుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
और पढो »