Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Monsoon 2024 समाचार

Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Telangana Heavy RainsWeather ReportFive Days Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Five Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.

bharat bandh 21 august Andhra Pradesh

వర్షాకాలంలో తెలంగాణలో సాధారణ వర్షాపాతం కన్నా అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది. భారీ వర్షాలు ఐదు రోజుల పాటు పడతాయని వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షాలు పడుతాయని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల,జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి. ఇవి కాక మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖా హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Rape and Murder Case Kolkata Doctor Rape and Murder Case: వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నలు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుTrainee Doctor murder: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు సంజయ్ రాయ్.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన అత్త.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Heavy Rains Weather Report Five Days Rains Telangana Rains South Telangana Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..IMD Weather alerts to AP and TG: తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే చెరువులు, సరస్సులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHeavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుAndhra Pradesh and Telangana Weather Forecast for coming 3 days heavy rains Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్లింది.
और पढो »

Delhi rains: ఢిల్లీలో భారీ వర్షాలు..సబ్జీ మండి ప్రాంతంలో కుప్పకూలిన భవనం..!!Delhi rains: ఢిల్లీలో భారీ వర్షాలు..సబ్జీ మండి ప్రాంతంలో కుప్పకూలిన భవనం..!!Heavy Reains : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తాజాగా సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకుంది.
और पढो »

Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »

Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనWeather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనIMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
और पढो »



Render Time: 2025-02-15 18:29:14