Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం

Hyderabad Heavy Rains समाचार

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం
Heavy Rainfall In HyderabadHeavy Rains In TelanganaCloudburst Rains In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Heavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.

Hyderabad Heavy Rains : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఊహించని పరిమాణంలో భారీ వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Ramya Krishna: స్టార్ హీరోయిన్ అవ్వాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్..!

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, నాగోల్, తార్నాక ప్రాంతాలతో పాటు సరూర్ నగర్, ఎల్బి నగర్, దిల్‌సుఖ్ నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, ఆబిడ్స్, మెహదీపట్నం ప్రాంతాల్లో జలమయమైనట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు విరుచుకుపడేట్టుగా భారీ వర్షం కురుస్తోంది. నిన్న అంటే సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం పడుతోంది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారజామున 3 గంటల వరకూ చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. ఖైరతాబాద్, షేక్ పేట్‌లో 54.5 మిల్లీమటీర్లు, శేర్ లింగంపల్లిలో 52.5 మిల్లీమీటర్లు, బాలానగర్‌లో 44.8 మిల్లీమీట్లు, గోల్కొండలో 41 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఇక తెలంగాణలోని నల్గొండలో రాత్రి అత్యధికంగా 109.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు సిద్దిపేట్‌లో కూడా 109 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతంలో 106.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సిద్ధిపేట్ జిల్లా చాట్లపల్లిలో 96.3 మిల్లీమీటర్లు, గండిపల్లిలో 92 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా యాదాద్రిగుట్టలో 90.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక నిర్మల్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, నారాయణ పేట్, భువనగిరి జిల్లాల్లో కూడా రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది.

ఇక ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, ఆబిడ్స్, మెహిదీపట్నం, ఉప్పల్, రామంతపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Murder Case: ఆ విషయం బయట పెట్టాలి అనుకున్నందుకే.. చంపేశారా? ఫ్రెండ్స్ చెప్పిన షాకింగ్ నిజాలు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rainfall In Hyderabad Heavy Rains In Telangana Cloudburst Rains In Hyderabad Cloudburst Rains In Telangana Heavy Downpour In Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »

Hyderabad Rains: చెరువులా మారిన హైదరాబాద్..లోతట్టు ప్రాంతాలు జలమయం..Hyderabad Rains: చెరువులా మారిన హైదరాబాద్..లోతట్టు ప్రాంతాలు జలమయం..Hyderabdad Rains: హైదరాబాద్ లో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. నిన్న ఉదయం భారీగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యలో కాస్త తెరపి ఇచ్చిన వరుణడు.. మళ్లీ ఈ రోజు ఉదయం నగర ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Weather Forecast, imd issues red alert to these districts severe heavy rains తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న శనివారం కూడా రాష్ట్రమంతా మసురుగప్పి విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ వర్షాలు పడుతూనే ఉన్నాయి.
और पढो »

Delhi rains: ఢిల్లీలో భారీ వర్షాలు..సబ్జీ మండి ప్రాంతంలో కుప్పకూలిన భవనం..!!Delhi rains: ఢిల్లీలో భారీ వర్షాలు..సబ్జీ మండి ప్రాంతంలో కుప్పకూలిన భవనం..!!Heavy Reains : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తాజాగా సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకుంది.
और पढो »

Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..IMD Weather alerts to AP and TG: తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే చెరువులు, సరస్సులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

RRB JE Jobs: రైల్వే నుంచి భారీ ఉద్యోగ ప్రకటన.. ఈసారి ఎలాగైనా రైల్వే జాబ్‌ కొడతారు పక్కాRRB JE Jobs: రైల్వే నుంచి భారీ ఉద్యోగ ప్రకటన.. ఈసారి ఎలాగైనా రైల్వే జాబ్‌ కొడతారు పక్కాRRB JE Recruitment 2024 Who Are Eligible How To Apply: రైల్వేలో సులభంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి భారీ శుభవార్త. ఆర్‌ఆర్‌బీ నుంచి అతిపెద్ద ఉద్యోగ ప్రకటన విడుదలైంది.
और पढो »



Render Time: 2025-02-14 00:35:43