Revanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
Dusshera 2024: అధికారంలోకి వచ్చాక తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామంలో పర్యటించి సందడి చేశారు. గ్రామంలోనే దసరా పండుగ చేసుకుని అనంతరం అభివృద్ధి పనులు భారీగా ప్రారంభించారు. రేవంత్ రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా ఆయన రాకతో పోలీసులు బందోబస్తు పటిష్టంగా నిర్వహించారు.నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి జన్మించిన విషయం తెలిసిందే.
రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. అత్యాధునిక సదుపాయాలతో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనానికి రిబ్బన్ కట్ చేశారు. ఈ భవనానికి అమర జవాను యాదయ్య పేరు పెట్టారు. రూ.70 లక్షలతో అధునాత సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభం జరిగాయి. రూ.32 లక్షల వ్యయంతో చిన్నపిల్లల పార్క్, బహిరంగ వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Amrapali Kata
Dusshera Celebrations Kondareddypally Vangur Nagarkurnool District Dusshera Development Works
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dussehra Greetings: తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు.. ఏం చెప్పారంటే?Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
और पढो »
Revanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్ రెడ్డిRevanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
और पढो »
CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
और पढो »
Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Young India Integrated Residential School Complex: మరోసారి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. విద్యా మౌలిక వసతులపై గులాబీ బాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »