Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. వారు దసరా గ్రీటింగ్స్ ఎలా చెప్పారో తెలుసుకుందాం.చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటాం. నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గా పూజలు 9 రూపాల్లో పూజించిన తర్వాత పదవరోజు ఈ దసరా పండుగను జరుపుకుంటాం. మన దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయాలు సైతం కిటకిటలాడతాయి.
వారు ఏం చెప్పారో తెలుసా? దసరా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరాను విజయదశమి అని కూడా అంటారు. ఇది చెడుపై మంచి గెలుపు తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రత్యేక స్థానం కలిగింది అన్నారు. అంతేకాదు రేవంత్ శమీ పూజ, జమ్మి ఇచ్చిపుచ్చుకోవడం, అలైబలై గురించి కూడా గుర్తు చేశారు. దుర్గామాత దయ వల్ల ప్రతిఒక్కరికీ సుకఃసంతోషాలు కలగాలని కోరుకుంటున్నా.. అందరికీ దసరా శుభకాంక్షలు అని తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Dussehra Happy Dussehra Greetings Happy Dussehra CM Revanth Reddy CM Chandrababu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
और पढो »
Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »
Happy Dussehra Wishes: దసరా శుభాకాంక్షలు, ఫోటోస్ తెలుగులో..Happy Dussehra Wishes In Telugu: దసరా పండగ రోజున దుర్గామాతను మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటే సులభంగా నెరవేరుతాయని ఒక నమ్మకం.. అయితే ఈ సంవత్సరం మీరు కోరుకునే కోరికలే కాకుండా మీ స్నేహితులు బంధువుల కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ వారికి ఇలా విజయదశమి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
और पढो »
Dussehra 2024: దసరా ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది ఎక్కడో తెలుసా?Dussehra 2024 Celebrations: దసరా పండుగను దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. విదేశాల్లో సెట్టిల్ అయిన భారతీయులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుంటారు.
और पढो »
Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల సీజన్ లో కొన్ని బిజినెస్ లు చేస్తే అనుకొని లాభాలు కలిసి వస్తాయి. దీని వల్ల ఆదాయం ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది.
और पढो »
Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »