Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?

Navratri 2024 समाचार

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?
Dusshera Navratri Festival Celebrations 2024When Is Ayudha PoojaAyudha Pooja Significance
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.

Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.అశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చెడుపై మంచి గెలిచిన దానికి గుర్తుగా దసరాను అనాదీగా జరుపుకుంటాం.

అందుకు అనాదీగా ఈరోజు ఆయుధ పూజలు పాటిస్తు వస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఎవరు ఏ రంగానికి చెందిన వారైన కూడా.. వారికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తున్న రంగంలో వారు ఉపయోగించే వాటిని ఆయుధ పూజ నిర్వహిస్తారు. కుమ్మరి వారు కుండలు తయారుచేసే చక్రాన్ని, కమ్మరి వారు పనిముట్లను, పోలీసులు గన్ లు, లాఠీలను, ప్రజలు వాహానాలు, బైక్ లకు వాహాన పూజలు చేస్తుంటారు.టెకీ ఉద్యోగులు.. కంప్యూటర్ లను, ల్యాప్ టాప్ లను కూడా తమ ఆయుధంగా భావించి పూజించుకుంటారు. మీడియా రంగంలో ఆయా కంపెనీల లోగోలను ఆయుధాలుగా భావించి పూజిస్తుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dusshera Navratri Festival Celebrations 2024 When Is Ayudha Pooja Ayudha Pooja Significance Ayoudha Pooja Story Durga Navratri Celebrations

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..TG Lab Technician Job Notification: తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు
और पढो »

Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Navaratri Maha Yogam: ఈ నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై దుర్గామాత అపార కరుణ.. అష్టైశ్వర్యాలు వీరి వెంటే..Navaratri Maha Yogam: ఈ నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై దుర్గామాత అపార కరుణ.. అష్టైశ్వర్యాలు వీరి వెంటే..Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »



Render Time: 2025-04-25 23:08:04