Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mukesh Ambani House: ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్..!దేశ మంతాట కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చాలా మంది భాద్రపదమాసం చతుర్థి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఊరు, వాడ, పల్లే, పట్నం తేడా లేకుండా గణపయ్య విగ్రహాలను భక్తితో ప్రతిష్టాపన చేస్తుంటాకు. కొంత మంది ఒకరోజు, 3,5, 9, 11 ఇలా.. వారి వారి ఇంట్లో పద్దతుల్ని బట్టి గణేష్ ఉత్సవాలను జరుపుకుంటారు.
ఇదిలా ఉండగా.. వినాయక నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అనేక వెరైటీలో ప్రసాదం నైవేద్యంగా పెడుతుంటారు. తమకు ఉన్న శక్తికోలది స్వామివారిని భక్తితో పూజించుకుంటారు. కొంత మంది గణపయ్య వేడుకల్లో భాగంగా అన్నదానాలు, కుంకుమార్చన పూజలు సైతం చేస్తుంటారు. గణేష్ విగ్రహాం ప్రతిష్టాపన రోజున 21 రకాల ఆకులతో స్వామి వారిని పూజించుకుంటారు. ముఖ్యంగా.. వీటిల్లో..ఈ పత్రాలన్ని ఔషధగుణాల్ని కూడా కల్గి ఉంటాయి.ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవిస్తాయి మరికొన్ని పసరును స్రవించేవి. ఇవి..
Pitru Dosh: ఈ సంకేతాలు మీ ఇంట్లో ఈ కన్పిస్తున్నాయా..?. అయితే పితృదోషం ఉన్నట్లే.. పండితులు ఏమంటున్నారంటే..? ఇంకొందరు నదుల్లో కూడా వేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో నదులలో కొత్త నీరు వచ్చి చేరుతుంది. ఇవి కొన్ని చోట్ల వరదలుగా మారి.. అది పుట్టలు, ఇతర విషపూరిమైన జీవులు కూడా ఆ నీళ్లలో ఉంటాయి. అందువల్ల.. గణపయ్యను, 21 రకాల ఆకులతో పాటు నిమజ్జనంచేసినప్పుడు..ఈ ఔషధాల్లోని గుణాలు.. ఆ వరద నీటిలోని విషపూరితమైన స్వభావాన్ని దూరం చేసి, నీటిని శుద్ది చేస్తాయి. అందుకే.. ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని, పత్రాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల.. నీటిలోని చెడు, విషపూరిత స్వభావంను ఇవి శుధ్ది చేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Doctor Rape And Murder Case: కోల్ కతా మెడికో హత్యాచారం కేసులో కీలక పరిణామం..ఆర్ జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్
Ganesh Chaturthi 2024 Ganesh Visarjan Lord Ganesh Tradition Behind Ganesh Immersion Ganesh Immersion 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ...దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?PM Modi Gift to Ukraine: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు బహుకరించిన భీష్మ BHISHM (భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా & మైత్రి) క్యూబ్‌లను అందించాడు. విపత్తు నిర్వహణ ,అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్.
और पढो »
Job Notification: ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ నోటిఫికేషన్.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..TG Lab Technician Job Notification: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు
और पढो »
Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
और पढो »
Tollywood Heroine: ఈ ఫోటోలోని చిన్నారి అక్కినేని అఖిల్ హిరోయిన్.. స్టార్ హీరో వైఫ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్..!Who Is This Tollywood Heroine: ఈ ఫోటోలో ఉన్న హిరోయిన్ ప్రముఖ స్టార్ హీరో వైఫ్.. ఈమె తెలుగులో అక్కినేని అఖిల్ సినిమాలో కూడా నటించారు.
और पढो »
Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra demolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
और पढो »
Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసాIncome tax refund updates is it not received yet what could be the reason | Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రతి ట్యాక్స్ పేయర్ తప్పనిసరిగా సమర్పించాల్సిందే. జూలై 31తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది.
और पढो »