TG Lab Technician Job Notification: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు
అని సెక్రటరీ బోర్డు సభ్యుడు గోపికాంత్ రెడ్డి చెప్పారు.మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు అని సెక్రటరీ బోర్డు సభ్యుడు గోపికాంత్ రెడ్డి చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఈ నెల అంటే సెప్టెంబర్ 21 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 5. అప్లికేషన్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే అక్టోబర్ 5 నుంచి 7 వరకు చేసుకోవచ్చన్నారు.
అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 46 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుదారుల సంఖ్య పెరిగితే రెండు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 1,088 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, మరో 183 తెలంగాణ వైద్య విధాన పరిషద్ ఆసుపత్రులు, 13 పోస్టులు హైదరాబాద్ ఎంజేజే హాస్పిటల్. ఎంపికైన అభ్యర్థులకు రూ. 32,810 నుంచి రూ.
Lab Technician Notification 2024 Rrb Technician Notification 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Crazy Job: హాయిగా నిద్రపోతే చాలు రూ.10 లక్షల జీతం.. అద్భుతమైన జాబ్ వివరాలు ఇవే..Professional Sleep Intern: అదిరిపోయే ఉద్యోగ అవకాశం మీకోసం. మీరు చేయాల్సిందంతా కేవలం నిద్రపోవడమ. నిద్రపోతే చాలు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తారు. అలాంటి ఉద్యోగం ఏమిటి.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకోండి.
और पढो »
GATE 2025 Registration: నేటి నుంచి గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. కావాల్సిన పత్రాలు, అర్హత ఇతర వివరాలు తెలుసుకోండి..GATE 2025: గేట్ రెండు షిప్టుల్లో పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తుంది.
और पढो »
Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్.. ఈ గోల్డెన్ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం.
और पढो »
Nita Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..నీతా అంబానీ వారి పిల్లల జీతం ఎంతో తెలుస్తే షాక్ అవుతారుAnant Ambani Income: అంబానీ కుటుంబం ఆస్తుల గురించి తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తర్వాత ఆ కుటుంబంలో అత్యధిక శాలరీ పొందే వ్యక్తి ఎవరో అని కూడా ఆలోచిస్తున్నారా..అయితే అంబానీ కుటుంబ సభ్యుల ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Big King Cobra Video: కింగ్ కోబ్రాకు చుక్కలు చూపించిన జీన్స్ ప్యాంట్ అమ్మాయి.. వీడియో చూస్తారా?Jeans Pants Lady Snake Catcher Caught Big King Cobra Video Goes To Viral Watch Here ప్రస్తుతం సోషల్ మీడియాలో కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నటిజన్స్ దానిని పట్టుకోబోయిన యువతిని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Star War: స్టార్ ఫ్యామిలీస్‌లో స్టార్ వార్.. ఫ్యాన్స్ అంతా పరేషాన్!Pawan Kalyan Vs Allu Arjun And Balayya Vs Jr NTR: ఇప్పుడు ఆ రెండు స్టార్ ఫ్యామిలీస్‌లో ఊహించని వార్ నడుస్తోంది. ఈ వార్ హెచ్చు తగ్గులకు కారణాలేంటి.. ఇంతకీ ఆ రెండు ఫ్యామీలేవరివి.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »