Crazy Job: హాయిగా నిద్రపోతే చాలు రూ.10 లక్షల జీతం.. అద్భుతమైన జాబ్‌ వివరాలు ఇవే..

Job Offer समाचार

Crazy Job: హాయిగా నిద్రపోతే చాలు రూ.10 లక్షల జీతం.. అద్భుతమైన జాబ్‌ వివరాలు ఇవే..
WakefitSleeping8 Hours Slee
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Professional Sleep Intern: అదిరిపోయే ఉద్యోగ అవకాశం మీకోసం. మీరు చేయాల్సిందంతా కేవలం నిద్రపోవడమ. నిద్రపోతే చాలు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తారు. అలాంటి ఉద్యోగం ఏమిటి.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకోండి.

Professional Sleep Intern: ప్రపంచంలో కొన్ని వింత వింత ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో నిద్రపోయే ఉద్యోగం ఒకటి. ఇలాంటి ఉద్యోగం చాలా అరుదుగా ఉంటుంది.Professional Sleep Intern: ప్రఖ్యాత వేక్‌ ఫిట్‌ అనే మ్యాట్రెస్‌ సంస్థ నిద్రపోయే ఉద్యోగం అందిస్తోంది. నిద్రపోయే ఉద్యోగం కోసం ప్రకటన విడుదల చేసింది.Professional Sleep Intern: మీరు చేయాల్సినదంతా కేవలం నిద్రపోవడమే. రాత్రిపూట 8 గంటలు నిద్రపోతే చాలు. ఇక మధ్యాహ్నం 20 నిమిషాల పాటు చిన్న కునుకు తయాలి.

Professional Sleep Intern: ఈ అద్భుతమైన ఉద్యోగానికి దాదాపు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తుండడం విశేషం.Professional Sleep Intern: వేక్‌ ఫిట్‌ అందిస్తున్న ఉద్యోగం పేరు: వేక్‌ఫిట్‌ ప్రొఫెషనల్‌ స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌7Professional Sleep Intern: కావాల్సిన అర్హతలు నిద్రలో 22 ఏళ్ల అనుభవం ఉండాలి. వర్క్‌ ఫ్రమ్‌ బెడ్‌ నుంచి చేయాల్సి ఉంటుంది.Professional Sleep Intern: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటే https://www.wakefit.co/sleepintern/ లింక్‌ తెరవండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wakefit Sleeping 8 Hours Slee Most Sleep Job Wakefit Job Offer Professional Sleep Intern Programme Internship

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశంBusiness Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశంSmall Business Ideas: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చూస్తున్నారా అయితే వ్యాపారం చేయడం ద్వారా మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. అయితే మహిళలు ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఒక చక్కటి పరిష్కారంతో మీ ముందు వచ్చాం.
और पढो »

PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?Bharat Electronics Share : ఒక్కోసారి మనం ఎంపిక చేసుకునే స్టాక్స్ మంచి రాబడి ఇస్తాయా..లేదా అనే అనుమానం మీకు కలగవచ్చు.. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల స్టాక్స్ చక్కగా పర్ఫామెన్స్ చేస్తున్నాయి.. అలాంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ గురించి తెలుసుకుందాం.
और पढो »

Oneplus 12R Price: 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌ Oneplus 12R మొబైల్‌పై ఏకంగా రూ.10 వేల తగ్గింపు..Oneplus 12R Price: 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌ Oneplus 12R మొబైల్‌పై ఏకంగా రూ.10 వేల తగ్గింపు..Get 5000Mah Battery, 128Gb Storage Oneplus 12R Mobile Rs.3,749 అమెజాన్‌లో 128GB స్టోరేజ్‌తో కూడిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్‌ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్‌ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!BSNL Crazy Broadband Offer: పెరిగిన టెలికాం ధరల తర్వాత అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది.
और पढो »

Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఆయుష్మాన్ లిమిట్ పెంపు.. ఎంతంటే..?Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఆయుష్మాన్ లిమిట్ పెంపు.. ఎంతంటే..?Ayushman Bharat Scheme Latest News: ఆయుష్మాన్ స్కీమ్ కింద బీమా కవరేజీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.5 లక్షల ఉండగా.. రూ.10 లక్షలకు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
और पढो »

Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జాబ్స్‌.. ఈ గోల్డెన్‌ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జాబ్స్‌.. ఈ గోల్డెన్‌ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం.
और पढो »



Render Time: 2025-02-16 13:07:37