Ayushman Bharat Scheme Latest News: ఆయుష్మాన్ స్కీమ్ కింద బీమా కవరేజీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.5 లక్షల ఉండగా.. రూ.10 లక్షలకు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. 55 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం కింద బీమా రక్షణను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా మహిళలకు ఈ కవరేజీ రూ.15 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో నాలుగు లక్షల పడకలను పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం.
Sana Ganguly: తల్లి డ్యాన్సర్.. తండ్రి స్టార్ క్రికెటర్.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్ ఏంటో తెలుసా? బీమా పెంచితే.. మరింత ఎక్కువ మంది ఆయూష్మా భారత్ స్కీమ్ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు చెందిన 12.34 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందుతోంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు 7.37 కోట్ల మంది ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందుకోసం మొత్తం రూ.లక్ష కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలను క్రమంగా 4 లక్షలకు పెంచనుంది. ప్రస్తుతం దాదాపు 7.22 లక్షల ప్రైవేట్ హాస్పిటల్ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2026-27 నాటికి 9.32 లక్షలకు, 2028-29 నాటికి 11.12 లక్షలకు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయానికి జన్ ఔషధి కేంద్రాలను కూడా 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని భావిస్తోంది. ఈ కేంద్రాల్లో నాణ్యమైన మందులు తక్కువ ధరకే కేంద్రం అందిస్తోంది.
Ayushman Bharat Scheme Updates Central Govt Ayushman Bharat Scheme Latest Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే7th Pay Commission updates good news to central government employees 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు.
और पढो »
Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..Special bus to Tirumala: తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మీదట ప్రతిరోజు తిరుమలకు ఏసీ బస్సును అధికారులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.
और पढो »
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. డీఏ పెంపుపై బిగ్ అప్‌డేట్..!7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల లేదా సెప్టెంబర్ నెలలో డీఏపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మోదీ 3.O ప్రభుత్వంలో ఈసారి ఎంత పెంపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
और पढो »
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates and good news central government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది
और पढो »
Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది.
और पढो »