Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది.
ఈక్రమంలోనే ఆగస్టు 11వ తేదీ ఆదివారం హైదరాబాద్ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా మరి.గత కొన్నాళ్లుగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారి పెరిగి అందరికీ షాకిచ్చాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ షురూ అయ్యింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు ఉన్నాయి. గత మూడు నాలుగు నెలలుగా మంచి ముహుర్తాలు లేవు. దీంతో శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం మరింత తగ్గుతుందని ఆశపడిన వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ తగినట్లయ్యింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. గత రెండు రోజుల్లో ఏకంగా 100 డాలర్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2431 డాలర్లు ఉంది. సిల్వర్ రేటు ఔన్సుకు 27.46 డాలర్లు ఉంది.హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై 820 పెరిగింది. 70,090వద్దకు చేరింది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 750కి పెరిగింది. తులం ధర రూ. 64, 240కి చేరింది. ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ధరలకు అనుగుణంగా ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. తగ్గితే తగ్గుతుంది. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Gold Rate Today Silver Rate Business India Hyderabad Telugu States
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారంతోపాటు వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
और पढो »
Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?Gold Rate Today August 2nd, 2024: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. బంగారం ధరలు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 48 గంటల్లో బంగారం ధరలు ఏకంగా 1000 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.
और पढो »
Today Gold Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్...బంగారం మళ్లీ పెరిగే చాన్స్..కారణాలు ఇవే..!!Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పతనం అవుతున్నాయి.అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మద్యలోనే ఆగిపోతుందా? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో నెలకొని ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరల కదలిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Gold and Silver Prices Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?Gold Rate: దేశంలో బంగారం ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 100తగ్గి..రూ. 70, 389 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,470 రూపాయలు పలుకుతోంది.
और पढो »
Gold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold Price in Hyderabad: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.
और पढो »