Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర గడచిన వారం రోజుల్లో దాదాపు 6000 రూపాయల వరకు తగ్గింది.దీంతో పసిడి ప్రియులు పెద్ద ఎత్తున బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ భారత్ కు పొరుగున ఉన్న పాకిస్తాన్లో మాత్రం చుక్కలను చూపిస్తున్నాయి.జూలై 30వ తేదీ పాకిస్తాన్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల రూ. 2.50 లక్షలు అంటే ఆశ్చర్యపోక మానదు. బంగారం ధర గడచిన వారం రోజుల్లో దాదాపు 6000 రూపాయల వరకు తగ్గింది.
అయితే బంగారం ధరలు భారత్ లో తగ్గుముఖం పడుతుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్లో మాత్రం చుక్కలను చూపిస్తున్నాయి. జూలై 30వ తేదీ పాకిస్తాన్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల రూ. 2.50 లక్షలు అంటే ఆశ్చర్యపోక మానదు. ఎందుకంటే బంగారం ధరలు పాకిస్తాన్ లో భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇక్కడ తులం బంగారం కొనుగోలు చేయాలంటే దాదాపు రెండున్నర లక్షల పైన ఖర్చు చేయడం మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పేర్కొన్న రూపాయలు పాకిస్తానీ రూపాయలు అని గమనించాలి.
Gold Prices Gold In Pakistan Gold Prices In Pakistan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Price Today: ఆ మురిపమూ మూడు రోజుల ముచ్చటే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Silver Price Today:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక సమయంలో రూ. 80వేల మార్కును దాటిన తులం బంగారం మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. గత తొమ్మిది రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగి షాకిచ్చింది.
और पढो »
Gold Price: బడ్జెట్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
और पढो »
Carrie fishers wars bikini: వామ్మో.. ఈ బికినీ ధర రూ.1.46 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?Carrie fishers iconic gold bikini: ప్రముఖ హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ గతంలో ధరించిన బికినిని తాజాగా వేలం వేశారు. దీన్ని ప్రత్యేకంగా.. ఈ స్టార్‌వార్స్ సినిమా కోసమే బంగారంతో బికినీని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ బికిని ఏకంగా రూ.1.46 కోట్లు పలికి అందరి దృష్టినీ ఆకర్షించింది.
और पढो »
IPO News: జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.1 లక్షను రూ. 2 లక్షలు చేసిన స్టాక్..వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ బంపర్ హిట్..!!Sensex:స్టాక్ మార్కెట్ లోని BSE SME సూచీలో నేడు వివిఐపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు బంపర్ లిస్టింగ్ అందుకున్నాయి.షేర్లు అలాట్ అయిన వారికి కాసుల వర్షం కురిసింది. దాదాపు ఈ షేర్లు లిస్ట్ అయిన అనంతరం 100 శాతం వరకు రిటర్న్ అందించాయి. అంటే రూ.1 లక్షకు రెండు లక్షల వరకు లాభం వచ్చింది.
और पढो »
Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »
Gold Price Down Today July 24, 2024: నిర్మలమ్మ..సూపర్ అమ్మ..ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా 3వేలు.!!Gold Price Down: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంలో గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూశాయి. ప్రస్తుతం పుత్తడి, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »