Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశం

Business Ideas समाचार

Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశం
Small Business IdeasBest Business IdeasProfitable Business Ideas
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Small Business Ideas: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చూస్తున్నారా అయితే వ్యాపారం చేయడం ద్వారా మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. అయితే మహిళలు ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఒక చక్కటి పరిష్కారంతో మీ ముందు వచ్చాం.

Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశంమహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చూస్తున్నారా అయితే వ్యాపారం చేయడం ద్వారా మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. అయితే మహిళలు ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఒక చక్కటి పరిష్కారంతో మీ ముందు వచ్చాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించే అవకాశం ఉంది.మరి అది ఏ వ్యాపారమో తెలుసుకుందాం.

వీరు ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో డిజైనర్లుగా రాణించవచ్చు. లేదా మీరు సొంతంగానే ఒక బోటిక్ ఏర్పాటు చేసుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. జంట నగరాల్లో ఉన్నటువంటి సెట్విన్ సంస్థ నగరంలోని యువతీ యువకులకు ఉపాధి శిక్షణ కల్పిస్తున్నారు. ఫ్యాషన్ రంగంలో మహిళలు రాణించేందుకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ సర్టిఫికెట్ కూడా మీ చేతికి లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు దుస్తుల తయారీ కంపెనీల్లో ఉద్యోగం పొందవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Small Business Ideas Best Business Ideas Profitable Business Ideas New Business Ideas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?Bharat Electronics Share : ఒక్కోసారి మనం ఎంపిక చేసుకునే స్టాక్స్ మంచి రాబడి ఇస్తాయా..లేదా అనే అనుమానం మీకు కలగవచ్చు.. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల స్టాక్స్ చక్కగా పర్ఫామెన్స్ చేస్తున్నాయి.. అలాంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ గురించి తెలుసుకుందాం.
और पढो »

PSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంPSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంStock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
और पढो »

PSU Stock : ఈ ప్రభుత్వ కంపెనీ షేర్లలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్లు మరిచిపోయి ఉంటే మీకు రూ. 11 లక్షలు దక్కేవి..!!PSU Stock : ఈ ప్రభుత్వ కంపెనీ షేర్లలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్లు మరిచిపోయి ఉంటే మీకు రూ. 11 లక్షలు దక్కేవి..!!Multibagger stocks : స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు మనకు అదృష్టం తలుపు తట్టినట్లు కొన్ని స్టాక్స్ లభిస్తూ ఉంటాయి. ఆ స్టాక్స్ ని కొనుగోలు చేయడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు కాదు ఏకంగా పదింతలు సైతం అవుతూ ఉంటుంది. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు.
और पढो »

Business Ideas: ఇల్లు కదలకుండా కేవలం రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ. 50 వేలు పక్కా..!!Business Ideas: ఇల్లు కదలకుండా కేవలం రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ. 50 వేలు పక్కా..!!Best Business Ideas: ప్రస్తుత కాలంలో మధ్యతరగతి ప్రజలకు పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఇల్లు గడపడం అనేది దాదాపు అసాధ్యంగా మారుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఫీజులు అదే విధంగా పెరుగుతున్న ఖర్చులు ఇతరత్రా కారణాలతో మధ్యతరగతి ప్రజలు తమ జీవితాలను ఎలా గడపాలనే ఆందోళన చెందుతున్నారు.
और पढो »

PSU Stock : ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ.2 లక్షలు లభించేవిPSU Stock : ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ.2 లక్షలు లభించేవిPower Grid Corporation of India: కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గడచిన కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన ఐదు సంవత్సరాల్లో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు అందించిన రిటర్న్స్ గురించి తెలుసుకుందాం.
और पढो »

Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »



Render Time: 2025-02-19 21:28:33