Best Business Ideas: ప్రస్తుత కాలంలో మధ్యతరగతి ప్రజలకు పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఇల్లు గడపడం అనేది దాదాపు అసాధ్యంగా మారుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఫీజులు అదే విధంగా పెరుగుతున్న ఖర్చులు ఇతరత్రా కారణాలతో మధ్యతరగతి ప్రజలు తమ జీవితాలను ఎలా గడపాలనే ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో కొద్దిగా ప్రయత్నం చేసి పార్ట్ టైం కోసం రెండు, మూడు గంటల సమయం కేటాయిస్తే చాలు మీరు అదనంగా ప్రతి నెల 50 వేల రూపాయల వరకు సంపాదించుకునే, ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Small Business Ideas: ఈ బిజినెస్ కోసం మీరు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మీ రోజు వారీ పనుల్లో భాగంగానే కాస్త సమయం కేటాయిస్తే చాలు, మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కూడా ఈ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.
100 గజాల నుంచి 50 గజాల మధ్యలో మీరు స్థలం ఏర్పాటు చేసుకున్నట్లయితే, చక్కటి నర్సరీని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు పెద్ద మొత్తంలో నర్సరీని ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే, 200 గజాల స్థలంలో మీరు ఈ నర్సరీని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మీరు చక్కటి బిజినెస్ ఏర్పాటు చేసుకొని అవకాశం ఏర్పడుతుంది. మీరు నర్సరీ ఏర్పాటు చేసిన అనంతరం మొక్కల్లో ఎక్కువగా ఇండోర్ మొక్కలను అందుబాటులో ఉంచితే మంచిది. వీటిని కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
Plant Nursery Business Plant Nursery Business Ideas Nursery Business Plan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: ఉదయం 2 గంటలు పనిచేస్తే చాలు నెలకు రూ. 50 వేలు పక్కాగా సంపాదించవచ్చు.!Best Business Ideas: మీ ఖాళీ సమయంలో రెండు గంటలు కేటాయించి పార్ట్ టైం బిజినెస్ చేసినట్లయితే నెలకు 50 వేల రూపాయలు వస్తాయి అంటే ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది నిజమే.. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
और पढो »
Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »
BOB Vacancy 2024: నిరుద్యోగులు అస్సలు మిస్ చేయకండి.. 7వ తరగతి పాసైతే బ్యాంక్ జాబ్BOB Vacancy 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) జాబ్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఏడవ తరగతి పాసైతే చాలు బ్యాంక్ జాబ్ పొందే సువర్ణ అవకాశం.
और पढो »
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »
Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?Gold Rate Today August 2nd, 2024: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. బంగారం ధరలు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 48 గంటల్లో బంగారం ధరలు ఏకంగా 1000 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.
और पढो »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »