BOB Vacancy 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) జాబ్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఏడవ తరగతి పాసైతే చాలు బ్యాంక్ జాబ్ పొందే సువర్ణ అవకాశం.
BOB Vacancy 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఏడవ తరగతి పాసైతే చాలు బ్యాంక్ జాబ్ పొందే సువర్ణ అవకాశం. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం.బ్యాంక్ ఆఫ్ బరోడా వాచ్‌మెన్, గార్డెనర్ పోస్టుల భర్తీ చేపడుదోంది. ఈ సందర్భంగా 7 వ తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అర్హత సాధించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in అధికారిక నోటిఫికేషన్ క్షుణ్నంగా పరిశీలించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా అప్లికేషన్ ప్రక్రియ కూడా మొదలైంది.
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జీ, కంప్యూటర్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000 వేతనం పొందుతారు. ఇతర అలొవెన్సులు కూడా ఉంటాయి. అయితే ఈ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ పీరియడ్ జోనల్ మేనేజర్ పొడిగిస్తారు.
Bank Of Baroda Recruitment 2024 Bank Of Baroda New Vacancy 2024 New Vacancy 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CBSE New Rules: సీబీఎస్ఈ మరింత కష్టం కానుందా, 12వ తరగతిలో 9,10,11 తరగతి వెయిటేజ్ మార్కులుCBSE Education System will be more difficult 12th class results will be prepared దేశవ్యాప్తంగా అత్యధికంగా విద్యార్ధులు ఫాలో అయ్యేది సీబీఎస్ఈ విధానం. ఇప్పుడీ విధానంలో ఊహించని మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
और पढो »
RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
और पढो »
SBI Recruitment 2024: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Sportsperson Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
GDS Postal jobs 2024: పోస్టల్‌శాఖ గోల్డెన్ ఛాన్స్.. 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే 44,228 ఉద్యోగలకు భారీ నోటిఫికేషన్..GDS Postal jobs 2024: ఈ నోటిఫికేషన్ జూలై 15 నుంచి ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 15. అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఆగస్టు 6 నుంచి 8 వరకు కల్పిస్తారు.
और पढो »