Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది.
అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది. ఈ నవరాత్రి నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, యశస్సు వీరి వెంట ఉండబోతున్నాయి.మిథున రాశి.. మిథున రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. నవరాత్రుల నుంచి వీరికి మంచి రోజులు రాబోతున్నాయి.
ఆర్ధిక వ్యవహారాలు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది. అంతేకాదు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి.తులా రాశి.. గత కొన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న అష్టకష్టాలు నవరాత్రుల నుంచి మటుమాయం కానున్నాయి. కొత్త తరహా జీవితంలో అడుగుపెడతారు. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విజయాలు మీ వశం అవుతాయి. మనసులోని తీరని కోరికలు నెరవేరుతాయి. ఇంటి నిర్మాణాలు కలిసొస్తాయి.ధనుస్సు రాశి.. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అత్యంత శక్తివంతులవుతారు.
Navaratri Suvarna Rajayogam Triyogi Raja Yoga Astrology Zodiac Signs Shani Gochar Rasi Phalalu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »
Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
और पढो »
Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..Venus Enters Libra On September 18, 4 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Unexpected Money జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
और पढो »
Chandra Gochar 2024: ఈ రాశిలో వారిపై చంద్రుడు డబ్బుల వర్షం కురిపించబోతున్నాడు!Due To Chandra Gochar 2024, 3 Zodiac Signs Will Get Job Promotions, Bumper Money And Luxury Life జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఏ రాశిలోకి సంచారం చేసిన అన్ని రాశుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి లాభాలు కలిగితే..
और पढो »