Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి: మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆయనకు వేదాశ్వరచనంతో పాటు తీర్థ ప్రసాదాలు, స్వామి శేష వస్త్రం అందజేసారు.
చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మరోవైపు చిరంజీవి తన కొత్త సినిమాకు సంబంధించిన ఏదైనా అనౌన్స్ మెంట్ చేస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీస్ ‘ఇంద్ర’, శంకర్ దాదా MBBS చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ ఇయర్ చిరంజీవికి ప్రత్యేకం అని చెప్పాలి. తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అందుకున్నారు. అంతేకాదు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించడంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi: పుట్టినరోజున చిరంజీవి ఆ అనౌన్స్మెంట్ చేస్తారా..!Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న చిరంజీవి.. తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
और पढो »
Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »
Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
और पढो »
Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
और पढो »
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన మెగాస్టార్ ఏకైక చిత్రం తెలుసా..Chiranjeevi: చిరంజీవి బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అందుకే ప్రతి యేడాది ఆగష్టు 22 వస్తుందంటే మెగాభిమానుల సందడికి కొదవ ఉండదు. అయితే సుధీర్ఘ కెరీర్ లో ఈయన బర్త్ డే రోజున ఎన్నో సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ జరిగాయి.
और पढो »
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున ‘విశ్వంభర’ టీజర్ సహా మరో రెండు సర్ఫ్రైజ్ లు..Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
और पढो »