Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
ఇక చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను కే.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ నిర్మించారు.
దొంగ మొగుడు సినిమా చిరంజీవి నటించిన ద్విపాత్రాభినయం సినిమాగానే పరిగణించాలి. కానీ చివర్లో మూడో చిరంజీవి అతిథిగా కనిపిస్తాడు. సాంకేతికంగా చిరు యాక్ట్ చేసిన చిరు తొలి త్రిపాత్రాభినయం సినిమా ఇదే. ఇందులో మూడు పాత్రలు ఒకే సీన్ లో నటించిన సందర్భాలు లేవు. దొంగ మొగుడు సినిమాలో చిరంజీవి.. పేదవాడిగా.. ధనవంతుడిగా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో భానుప్రియ కోసం మరో చిరంజీవి వస్తాడు. అంటే మూడో చిరంజీవి అన్న మాట.
కానీ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమా కంటే ఓ సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. ఆ సినిమా దొంగ మొగుడు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో డ్యూయల్ రోల్లో నటించారు. కానీ త్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘ముగ్గురు మొనగాళ్లు’ అని ఆయన అభిమానులకు తెలుసు. కానీ మరో సినిమాలో చిరు .. మూడు పాత్రలు కనిపించి మెప్పించారు.
Chiranjeevi Tollywood Telugu Cinema Vishwambhara
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Balakrsihna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.
और पढो »
Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
और पढो »
Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Chiranjeevi: రాజశేఖర్ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి..ఇంతకీ సినిమా ఏమిటంటే!Chiranjeevi - Rajashekar: తన కెరియర్ లో..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలోని రీమేక్ చేసిన చిరంజీవి.. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాని కూడా రీమేక్ చేసిన విషయం మీకు తెలుసా? రాజశేఖర్ నటించిన ఒక సినిమాని.. చిరంజీవి తెలుగులో కాదు హిందీలో రీమేక్ చేశారు.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »