Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రిబాటలో హీరోగా ఇప్పటికీ సత్తా చూపిస్తూనే ఉన్నాడు.
దీంతో అప్పటి ప్రభుత్వం ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత బ్యాన్ విధించింది.ఈ విషయమై ఎన్టీఆర్ కోర్టు కెక్కారు. అంతేకాదు ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ 1975 సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. ఈ న్యూ వెర్షన్ లో ఓ కలర్ పాటను యాడ్ చేసారు. అంతేకాదు క్లైమాక్స్ లో ముసలవ్వ భర్త పాత్రగా ముసలి ఎన్టీఆర్ పాత్రను యాడ్ చేసారు.ఒక రకంగా ఈ సినిమా మొత్తం భానుమతి పాత్రపై నే నడుస్తోంది. ఆమె కలను నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం.
Balakrishna Tollywood NBK 109 Balayya Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
और पढो »
Balakrsihna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.
और पढो »
Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »
Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »
Kannappa: డిసెంబర్ లో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వెనక మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా..Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
और पढो »
Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా ఆ రెండు ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ కు చాలా దూరంలో ఆగిపోయింది.
और पढो »