Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
:విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గోట్’ . ఈ సినిమా విడుదల వరకు ఈ సినిమాపై పెద్దగా హోప్స్ లేవు. విడుదల తర్వాత ఎక్కువగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. తెలుగు, కేరళ, హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్న తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ ఈ సినిమా వీర విహారం చేసింది. గురువారం విడుదలైన ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీకి ప్రీ మేక్ అని టాక్ వచ్చినా..
మొత్తంగా మూడు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ సినిమా తాజాగా నిన్నటితో రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. ఇక విజయ్ కెరీర్ లో ‘గోట్’ మూవీ రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన 8వ చిత్రంగా నిలిచింది. గతంలో విజయ్ నటించిన మెర్సల్ మూవీతో తొలిసారి రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘సర్కార్’, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు ఆ తర్వాత లియో చిత్రాలు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. తాజాగా ‘గోట్’ మూవీ విజయ్ కెరీర్ లో రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 8వ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో మరే హీరో సినిమాలు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించలేదు.
Goat Greatest Of All Time Vijay Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..NBK50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..
और पढो »
Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
और पढो »
NTR Heroes Record: ఆ విషయంలో నందమూరి హీరోల ప్రపంచ రికార్డు.. సినీ ఇండస్ట్రీలో మరే ఫ్యామిలీకి సాధ్యం కానీ ఫీట్..NTR Heroes Record: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోల గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అంతేకాదు తెలుగులో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో నందమూరి కథానాయకులు సత్తా చాటారు. అంతేకాదు ఈ ఫ్యామిలీ హీరోలు తెలుగులోనే కాదు ప్రపంచ సినీ చరిత్రలో తమ కంటూ ఓ రికార్డు సెట్ చేసారు.
और पढो »
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
और पढो »
Nagarjuna World Record: ప్రపంచ సినీ చరిత్రలో నాగార్జునకు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డ్ తెలుసా..Nagarjuna World Record: నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ కుమారుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు అసలు సిసలు టాలీవుడ్ మన్మథుడి ట్యాగ్ తో దూసుకుపోతున్నాడు.
और पढो »
Delhi Babu: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి..Delhi Babu: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు కన్నుమూసారు. ఈయన మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
और पढो »