Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..

Balakrishna Heoroine समाचार

Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..
Raveena TandonTollywoodBollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Heroine : సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్స్ కూడా అపుడపడు కాస్టింగ్ కౌచ్ వంటి చేదు అనుభవాలను ఎపుడో ఒకప్పుడు ఫేస్ చేసినవారే కావడం గమనార్హం. ఇక ఒకపుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బాలయ్య భామ పలు మార్లు ఓపెన్‌గానే చెప్పేసింది. ఇందు గలడు అందు లేడనే సందేహం వలదు అన్నట్టు .. సినీ ఇండస్ట్రీ సహా ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే భూతం ఆడవాళ్ల పాలిట శాపంలా మారింది.

నేను వాళ్ల బెడ్రూమ్ వరకు వెళ్లలేదనే కక్ష్య. వాళ్ల లైంగిక కోరికలు తీర్చలేదనే కసితో తనపై లేనిపోని బురద చల్లారనే నగ్న సత్యాలను రవీనా చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పడక సుఖం కోసమే కథానాయికల కెరీర్‌లను నాశనం చేసే బ్యాచ్ ఒకటి బాలీవుడ్‌లో ఇప్పటికీ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. రవీనా టాండన్ విషయానికొస్తే.. తెలుగులో బాలయ్యతో 'బంగారు బుల్లోడు' సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఇక్కడి అభిమానుల మనసు దోచుకుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Raveena Tandon Tollywood Bollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu swamu: వేణు స్వామి, శ్రీవాణి దంపతులు తమకు సూసైడ్ మాత్రమే శరణ్యం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
और पढो »

Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..Bobby deol on balakrishna: టాలీవుడ్ హీరో నందమూరీ బాలయ్య,హిందుపురం ఎమ్మెల్యే గురించి బాలీవుడ్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Kishan reddy: హైడ్రాపేరుతో హైడ్రామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..Kishan reddy: హైడ్రాపేరుతో హైడ్రామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
और पढो »

Akhanda 2: అఖండ 2లో మరోసారి బాలయ్య సరసన ఆ క్రేజీ బాలీవుడ్ భామ.. !Akhanda 2: అఖండ 2లో మరోసారి బాలయ్య సరసన ఆ క్రేజీ బాలీవుడ్ భామ.. !BB4 - Balakrishna - Boyapati Sreenu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇపుడు నాల్గో చిత్రం రాబోతుంది.
और पढो »

MS Dhoni Yuvraj Singh Clashes: యువరాజ్ సింగ్, ధోని మధ్య చిచ్చు పెట్టిన ఆ బాలీవుడ్ భామ.. ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారంటే..!MS Dhoni Yuvraj Singh Clashes: యువరాజ్ సింగ్, ధోని మధ్య చిచ్చు పెట్టిన ఆ బాలీవుడ్ భామ.. ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారంటే..!MS Dhoni Vs Yuvraj Singh: టీమిండియాకు ఆడిన సమయంలో ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లలో ధోనీ సారథ్యంలో యువరాజ్ సింగ్ అద్భుతంగా చెలరేగి ఆడాడు.
और पढो »

Anushka Sharma: కోహ్లీతో పెళ్లికి ముందే నేను తల్లినయ్యా.. అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలుAnushka Sharma: కోహ్లీతో పెళ్లికి ముందే నేను తల్లినయ్యా.. అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలుActress Anushka Sharma Sensational Statements Before Marriage I Was Mother: భారత దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీతో పెళ్లికి ముందే తాను తల్లినయ్యాయని సంచలన ప్రకటన చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
और पढो »



Render Time: 2025-02-13 10:07:16