Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..

Bala Krishan समाचार

Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..
TollywoodBobby Deol#NBK109 Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Bobby deol on balakrishna: టాలీవుడ్ హీరో నందమూరీ బాలయ్య,హిందుపురం ఎమ్మెల్యే గురించి బాలీవుడ్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

బాలీవుడ్ హీరో బాబీ డియోల్ యానిమల్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో విలన్ గా అందరి మన్ననలు పొందాడు.ఈ నేపథ్యంలో సదరు హీరో వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాబీడియోల్ బాలయ్య.. మైవీ ఎన్బీకే109 లో విలన్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలోచేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బాలయ్య బాబీల కాంబినేషన్ లో.. #NBK109 మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఈ సినిమాలో బాబీ ప్రతినాయకుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకల్లో.. ఈ మూవీనీ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ ఎప్పుడు బైటకు వస్తుందో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబీడీయోల్ మాట్లాడుతూ.. బాలయ్యతో కలసి ఈ మూవీలో నటించడం హ్యపీగా ఉందన్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. బాలయ్య బాబు.. సినిమాల్లో ఎంతో సీనియర్ నటుడైన కూడా.. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tollywood Bobby Deol #NBK109 Movie Bobby Deol On Balakrishna Hindupuram MLA Balakrishna Balayya Babu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
और पढो »

Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
और पढो »

KTR: సారీ లేడీస్.. కావాలని అలా అనలేదు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్..KTR: సారీ లేడీస్.. కావాలని అలా అనలేదు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్..BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. దీన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరల కేటీఆర్ చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »

Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..Sanjay Dutt: ఓ మంత్రితో నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దాని కోసమే ఆమెను చంపాను అంటూ ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. .
और पढो »

Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ లో బీహర్ కు చెందిన నితీశ్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
और पढो »

Kolkata Doctor case: వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం ఫెయిల్.. ఆస్పత్రిలో విధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..Kolkata Doctor case: వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం ఫెయిల్.. ఆస్పత్రిలో విధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
और पढो »



Render Time: 2025-02-15 04:01:32