Bobby deol on balakrishna: టాలీవుడ్ హీరో నందమూరీ బాలయ్య,హిందుపురం ఎమ్మెల్యే గురించి బాలీవుడ్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
బాలీవుడ్ హీరో బాబీ డియోల్ యానిమల్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో విలన్ గా అందరి మన్ననలు పొందాడు.ఈ నేపథ్యంలో సదరు హీరో వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాబీడియోల్ బాలయ్య.. మైవీ ఎన్బీకే109 లో విలన్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలోచేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బాలయ్య బాబీల కాంబినేషన్ లో.. #NBK109 మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఈ సినిమాలో బాబీ ప్రతినాయకుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.
బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకల్లో.. ఈ మూవీనీ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ ఎప్పుడు బైటకు వస్తుందో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబీడీయోల్ మాట్లాడుతూ.. బాలయ్యతో కలసి ఈ మూవీలో నటించడం హ్యపీగా ఉందన్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. బాలయ్య బాబు.. సినిమాల్లో ఎంతో సీనియర్ నటుడైన కూడా.. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమన్నారు.
Tollywood Bobby Deol #NBK109 Movie Bobby Deol On Balakrishna Hindupuram MLA Balakrishna Balayya Babu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
और पढो »
Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
और पढो »
KTR: సారీ లేడీస్.. కావాలని అలా అనలేదు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్..BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. దీన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరల కేటీఆర్ చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..Sanjay Dutt: ఓ మంత్రితో నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దాని కోసమే ఆమెను చంపాను అంటూ ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. .
और पढो »
Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ లో బీహర్ కు చెందిన నితీశ్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
और पढो »
Kolkata Doctor case: వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం ఫెయిల్.. ఆస్పత్రిలో విధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
और पढो »