Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు. నైవేద్యం ఏం పెడతారు పూజావిధానం తెలుసుకుందాం.నవ రాత్రులు గురువారం 3 వ తేదీ నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ ప్రత్యేక రోజుల్లో నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా అమ్మ వార్లను 9 అవతారాల్లో పూజించి నైవేద్యం పెట్టి పూజిస్తారు. అయితే, మొదటి రోజు శైలపుత్రి బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో పూజిస్తారు.
దుర్గా మాతను పూజించడం వల్ల జీవితంలో శత్రు బాధలు తొలగిపోతాయి. మొదటిరోజు 3వ తేదీ అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తారు. ఎరుపు రంగు శక్తికి ప్రతిరూపం. పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఏర్పాటు చేసి అక్షితలు, పూలు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవార్ల కృపకు పాత్రులవుతారు. ఇక ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి, వడపప్పు ప్రసాదంగా పెడతారు.
Sharannava Ratri 2024 Navratri 2024 Telugu Calendar Navratri 2024 Colours With Date October
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ನವರಾತ್ರಿಯಿಂದ ಈ ರಾಶಿಯವರ ಬದುಕು ಬಂಗಾರ.. ಹಣದ ಹೊಳೆ ಸಕಲೈಶ್ವರ್ಯ ಪ್ರಾಪ್ತಿ, ಧನ ಸಂಪತ್ತಿನ ಮಳೆ, ಇನ್ನೇನಿದ್ದರೂ ಗೆಲುವಿನದ್ದೇ ರಾಯಭಾರ !Navaratri 2024 Horoscope: ನವರಾತ್ರಿ ಹಬ್ಬ ಕೆಲವೇ ದಿನಗಳಲ್ಲಿ ಶುರುವಾಗಲಿದೆ. ಅನೇಕ ಗ್ರಹಗಳ ಸಂಚಾರದ ಕಾರಣದಿಂದ ಕೆಲವು ರಾಶಿಯವರಿಗೆ ಅದೃಷ್ಟ ಒಲಿಯಲಿದೆ.
और पढो »
Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Dussehra 2024: దసరా పండగ ఎప్పుడు..?.. నవరాత్రులలో అమ్మవారి కలశ స్థాపన, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు..Dussehra puja vidhan 2024: అశ్వయుజ మాసంలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీన్నే శరన్నవ రాత్రులు లేదా దేవీ నవరాత్రులుగా పిలుస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »
Navaratri 2024: इस बार 9 की जगह 10 दिनों तक रहेगी नवरात्रि, जानें तिथि, शुभ मुहूर्त और महत्वShardiya Navaratri 2024: इस बार शारदीय नवरात्र 3 अक्टूबर से शुरू होकर दस दिनों तक चलेगा। पंडितों के अनुसार तृतीया तिथि दो दिन रहेगी, जिससे नवरात्र की अवधि बढ़ेगी। विद्वानों का मानना है कि तिथि वृद्धि शुभ होती है और समृद्धि लाती है। ऐसे में कन्या राशि वालों के शुभ युग भी बन रहा है। जानते हैं नौ की जगह 10 दिन चलने वाले नवरात्रे में इस बार क्या खास...
और पढो »
IIFA Utsavam 2024: പുരസ്കാരങ്ങൾ വാരിക്കൂട്ടി പൊന്നിയിൻ സെൽവൻ; മികച്ച നടൻ വിക്രം, നടി ഐശ്വര്യIIFA Utsavam 2024: ഐഐഎഫ്എ ഉത്സവം 2024ൽ പൊന്നിയിൻ സെൽവൻ 2 നിരവധി പുരസ്കാരങ്ങൾ സ്വന്തമാക്കി.
और पढो »
மத்திய அரசு ஊழியர்களுக்கு டபுள் தீபாவளி பரிசு: அகவிலைப்படி உயர்வு, டிஏ அரியர்... விரைவில் அறிவிப்பு7th Pay Commission: ஜவரி 2024 முதல் ஜூன் 2024 வரையிலான ஏஐசிபிஐ குறியீட்டு எண்களின் அடிப்படையில் ஜூலை 2024 -க்கான அகவிலைப்படி உயர்வு 3%-4% இருக்கும் என நம்பப்படுகின்றது.
और पढो »