Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..
Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.అశ్వయుజ మాసంలో దేవీనవరాత్రులను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమమంలో అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నావరాత్రి ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయి. అయితే.. దుర్గాదేవీ ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి గొప్ప యోగాలు సిధ్దించనున్నాయి. కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈ సారి నవరాత్రులలో గొప్పయోగాలు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం పన్నెండు రాశులపై కూడా ఉంటుంది.
Dussehra Lacky Zodia Signs Rasi Phalalu Horo Scope Navratri Date 2024 Dussehra Celebrations 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Trigrahi Yogam: కన్యారాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన వర్షమే..Trigrahi Yogam in Kanya Rasi: బుధుడు స్వక్షత్రమైన కన్యా రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
और पढो »
Small Business Ideas: ఉద్యోగం లేదని బాధపడకండి..కేవలం 2500 రూపాయలతో ఈ కోర్సు చేస్తే చాలు నెలకు 50,000 పక్కాBusiness Ideas: వ్యాపారం చేయాలనే మనసు ఉంటే చాలు చదువుతో సంబంధం లేదు. మీరు క్రమశిక్షణ, పట్టుదలతో ఉంటే చాలు చక్కటి వ్యాపార అవకాశం ద్వారా ప్రతినెల మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఆఖండ ధన యోగం!October 2024 First Week Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేకమైన యోగం కారణంగా విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
और पढो »
School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »
Navaratri Maha Yogam: ఈ నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై దుర్గామాత అపార కరుణ.. అష్టైశ్వర్యాలు వీరి వెంటే..Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది.
और पढो »
ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి.
और पढो »