ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

Ponguleti Srinivas Reddy समाचार

ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
It Raids On PonguletiMp Ponguleti Srinivas ReddyED RAIDS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి.

అంతేకాదు ఈ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతం ఏకంగా రూ.34,560 పెంపు..?.. దసరాకు ముందు మోదీ గుడ్ న్యూస్...DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..తెలంగాణ కాంగ్రెస్‌ రెవెన్యూ మినిస్టర్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లి నుంచి వచ్చిన ఈ ప్రత్యేక బృందం ఏకకాలంలో 16 చోట్లు విస్త్రతంగా తనిఖీలు చేపట్టింది.

పొంగులేటి ఇంటి తో పాటు ఆయనకి చెందిన ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఈడి అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు ఇక ఖమ్మం లోని ఆయన నివాసంలో కూడా రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పొంగిలేటికి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో రాఘవా కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా ఆఫీస్ లో ఉన్నాయి. శుక్రవారం నాడు ఈడి అధికారులు సీఆర్‌పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఖమ్మం పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పొంగులేటి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ భారీ బహిరంగ లేఖ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Devara 1st Review

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

It Raids On Ponguleti Mp Ponguleti Srinivas Reddy ED RAIDS Ed Raids On Ponguleti Srinivasa Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ponguleti Tears: కంటతడి పెట్టిన పొంగులేటి.. మంత్రిగా ఉండీ కాపాడలేకపోయానని భావోద్వేగంPonguleti Tears: కంటతడి పెట్టిన పొంగులేటి.. మంత్రిగా ఉండీ కాపాడలేకపోయానని భావోద్వేగంPonguleti Srinivas Reddy Tears On Floods: తాను మంత్రిగా ఉండి ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వరదలో కొట్టుకుపోయిన ఇద్దరిపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

Roja, Sajjala: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా, సజ్జల.. మాజీ సీఎం జగన్‌ పక్కన ప్రత్యక్షంRoja, Sajjala: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా, సజ్జల.. మాజీ సీఎం జగన్‌ పక్కన ప్రత్యక్షంRK Roja And Sajjala Recharged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
और पढो »

Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్‌ పై నుంచి కిందపడ్డారు.
और पढो »

Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిTelangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్‌వన్‌ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »

KTR: మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్KTR: మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్KTR Vs Revanth Reddy: రాజీవ్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో రేవంత్ గునపాలు దింపారని.. ఆ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అవుతుందన్నారు.
और पढो »



Render Time: 2025-02-15 19:18:14